Private Jobs

Infinx Company Urgent Jobs | Jobs in Hyderabad | Walk in interviews in Hyderabad 2024

నిరుద్యోగులకి గొప్ప శుభవార్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి INFINX సంస్థ నుండి VOICE PROCESS ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ గా హైదరాబాద్ ఆఫీసు లో ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళి అక్కడ నిర్వహించే ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా క్లియర్ చేస్తే ఆ కంపెనీ లో మనకి ఉద్యోగం వస్తుంది. ఈ కంపెనీ లో ఉన్న జాబ్ కి సంబంధించిన ఉద్యోగ వివరాలు,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.

మీకు త్వరగా జాబ్ కావాలి అంటే ఈ రిక్రూట్మెంట్ ను అస్సలు మిస్ అవ్వకండి. వెంటనే డైరెక్ట్ గా కంపెనీ కి వాక్-ఇన్-ఇంటర్వ్యూ కి వెళ్ళండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది ఇంటర్వ్యూ కి చాలా easy గానే ఉంటుంది మరియు పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

హైదరాబాద్ లో ఉన్న Infinx ప్రైవేట్ కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీ వచ్చేసి హెల్త్ కేర్ సంబందించిన సంస్థ ఆటోమేషన్ & ఇంటెలిజన్స్ ఇంక్రీస్ పేషెంట్ కేర్ డెలివర్డ్ కంపెనీ. డెలివరీ చేయబడిన పేషెంట్ కేర్ కోసం రీయింబర్స్‌మెంట్‌లను పెంచడానికి ఆటోమేషన్ మరియు ఇంటెలిజన్స్ ని ఊసే చేసి దాని ద్వారా ఈ కంపెనీ వాళ్ళు హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తారు.అయితే కంపెనీ లో ఉన్న జాబ్ పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడండి.

పోస్టులు వివరాలు :

ఈ కంపెనీ మొత్తం 100- Voice ప్రాసెస్ ఉద్యోగాల కోసం డైరెక్ట్ ఇంటర్వ్యూ పెడ్తున్నారు. ఈ కంపెనీ లో వీళ్ళకి అర్జెంట్ గా వాయిస్ ప్రాసెస్ డిపార్ట్మెంట్ లో పని చేయడానికి 100 మందిని రిక్రూట్మెంట్ చేస్తున్నారు మీరు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూ కి వెళ్ళడానికి చూడండి.మీరు ఈ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ తేది :

ఈ కంపెనీ వాళ్ళు రేపు అనగా 4th-Dec-2024 నాడు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇంటర్వ్యూ టైమ్: 10:30 నుండి 2:30 వరకు ఇంటర్వ్యూ జరుగుతుంది. మీరు డైరెక్ట్ గా మీ అన్నీ రకాల డాక్యుమెంట్స్ తీసుకొని ఈ ఇంటర్వ్యూ కి వెళ్లగలరు. మీరు కంపెనీ లొకేషన్ కి వెళ్ళాక మీకు HR డిపార్ట్మెంట్ వాళ్ళు మిగితా ఇంటర్వ్యూ ప్రాసెస్ వివరాలు చెప్తారు.

కంపెనీ& ఇంటర్వ్యూ ప్రదేశం :

అడ్రసు: Infinx Maximus 2B Building, 3rd Floor IT Raheja మైండ్ స్పేస్,హైటెక్ సిటీ, Landmark: near the westin hotel, హైదరాబాద్,తెలంగాణ. ఈ లొకేషన్ కి మీరు డైరెక్ట్ గా పైన ఇచ్చిన ఇంటర్వ్యూ తేదీలకు వెళ్లగలరు.

జీతం(Salary) :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి సంవత్సరానికి 2,40,000 జీతం చెల్లిస్తారు. నెలకి జీతం 20,000/- నెలకి చెల్లిస్తారు మీకు. జీతంతో పాటు ESIC, PF, Insurance ఇస్తారు.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి ఏదైనా ఒక గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి 12th(ఇంటర్), డిప్లొమా, ఏదైనా డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు. Both Male/Female ఈ ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు. మీకు వయస్సు 18 నుండి 30 సంవత్సరాల వరకు ఉన్నఅభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.

కావలసిన డాక్యుమెంట్స్ :

మీరు డైరెక్ట్ కి వెళ్ళేటపుడు మీ యొక్క రెస్యూమే, Original, Xerox సర్టిఫికేట్స్ ఉండాలి. మీ దగ్గర మరియు ఏదైనా ఒక గుర్తింపు పొందిన id proof ఉండాలి. Any Govt Id Aadhar/ Pancard లాంటి డాక్యుమెంట్స్ తీస్కొని ఈ ఇంటర్వ్యూ కి వెళ్ళండి.

  • అప్డేట్ Resume/CV
  • పాస్-పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
  • ఆధార్ కార్డ్/పాన్ కార్డ్ ఉండాలి.
  • అర్హత కి సంబంధించిన అన్నీ రకాల డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఒరిజినల్/జిరాక్స్ ఉండాలి.
  • అన్నీ రకాల డాక్యుమెంట్స్/ డిగ్రీ మార్కుల మేమో ఉండాలి.

జాబ్ కి సంబంధించిన వివరాలు :

  • ఈ ఉద్యోగం లో మనం కంపెనీ నికి సంబంధించిన క్లయింట్స్ నుండి అనాలిసిస్ క్లైమ్స్ మరియు కలెక్షన్స్ రేపోర్ట్స్ సేకరించాలి.
  • కంపెనీ నికి సంబంధించిన క్లయింట్స్/కస్టమర్ ని FollowUp చేయాలి.
  • మనం కంపెనీ కి సంబంధించిన క్లయింట్,కస్టమర్ తో మాట్లాడాల్సి ఉంటుంది via వాయిస్,చాట్,కాల్స్,మెయిల్ ద్వారా వాళ్ళతో communicate అవ్వాల్సి ఉంటుంది.
  • దీనికి గుడ్ అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లం solving స్కిల్స్,మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్, టీం తో పని చేసే విధంగా ఉండాల్సి ఉంటుంది.
  • client software కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీస్కోవడం,వెరీఫి చేయడం అలాంటి పని చేయాలి.
  • కలెక్షన్ పర్సెంటేజ్ ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది.
  • ఆఫీసు లో ఏం చేయాలో కూడా మీకు ట్రైనింగ్ లో నేర్పిస్తారు.
  • కంపెనీ లో ఉన్న వివిధ టీం మెంబర్స్ తో పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ లో ఉన్న టీం తో వర్క్ చేయాల్సి ఉంటుంది.

జాబ్ కి కావలసిన స్కిల్స్ :

  • మీకు ఇంగ్షీషు లో మాట్లాడటం, రాయడం, చదవడం వచ్చి ఉండాలి.
  • Night Shift పని చేయాల్సిఉంటుంది
  • మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • మంచి కంప్యూటర్ Typing Speed ఉండాలి.
  • మెడికల్ బిల్లింగ్ ar కాలింగ్ లేదా క్లైమ్స్ experience ఉంటే మీకు ఈ జాబ్ కి అడ్వాంటేజ్ గా ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు లోని Ms వర్డ్, Ms ఎక్సెల్, Ms పవర్ పాయింట్ వంటి అప్లికేషన్స్ మీద మీకు ముందే అవగాహన ఉండాల్సి ఉంటుంది.
  • పని చేసే ప్రదేశం: హైదరాబాద్ .
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2 WeekOff ఉంటుంది.

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే కంపెనీ లో వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • Two way క్యాబ్ ఫెసిలిటీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
  • కంపెనీ లో ఒక టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఈ ఉద్యోగం మనకి రావాలి అంటే మనం డైరెక్ట్ గా కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్ళి సెలెక్ట్ అయితే ఉద్యోగం వస్తుంది. మీకు అర్జెంట్ గా జాబ్ అవసరం ఉంటే వెంటనే ఈ కంపెనీ లో జరుగుతున్న ఇంటర్వ్యూ కి వెళ్ళండి.

More Information : Click Here

Important Note: మిత్రులారా మన rajesh job portal వెబ్సైట్ లో ప్రతిరోజు కూడా మీకు గవర్నమెంట్, ప్రైవేట్, వర్క్ ఫ్రమ్ home జాబ్స్, డైలీ పోస్టు చేస్తుంటాము. ప్రతిరోజు మీరు వెబ్సైట్ Visit చేసి అర్హతలు ఉంటే Apply చేయండి.

4 thoughts on “Infinx Company Urgent Jobs | Jobs in Hyderabad | Walk in interviews in Hyderabad 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *