Private Jobs

Infinx Company Urgent Jobs | Jobs in Hyderabad | Walk in interviews in Hyderabad 2025

నిరుద్యోగులకి గొప్ప శుభవార్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి INFINX సంస్థ నుండి HR Trainee ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ గా హైదరాబాద్ ఆఫీసు లో ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

మీకు త్వరగా జాబ్ కావాలి అంటే ఈ రిక్రూట్మెంట్ ను అస్సలు మిస్ అవ్వకండి. వెంటనే డైరెక్ట్ గా కంపెనీ కి వాక్-ఇన్-ఇంటర్వ్యూ కి వెళ్ళండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది ఇంటర్వ్యూ కి చాలా easy గానే ఉంటుంది మరియు పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

పోస్టులు వివరాలు :

ఈ కంపెనీ మొత్తం 10- HR Trainee ప్రాసెస్ ఉద్యోగాల కోసం డైరెక్ట్ ఇంటర్వ్యూ పెడ్తున్నారు. ఈ కంపెనీ లో వీళ్ళకి అర్జెంట్ గా వాయిస్ ప్రాసెస్ డిపార్ట్మెంట్ లో పని చేయడానికి 10 మందిని రిక్రూట్మెంట్ చేస్తున్నారు మీరు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూ కి వెళ్ళడానికి చూడండి.మీరు ఈ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

☑️ఇంటర్వ్యూ తేది :

ఈ కంపెనీ వాళ్ళు రేపు అనగా 24th to 31st-OCT-2025 నాడు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇంటర్వ్యూ టైమ్: 10:30 నుండి 2:30 వరకు ఇంటర్వ్యూ జరుగుతుంది. మీరు డైరెక్ట్ గా మీ అన్నీ రకాల డాక్యుమెంట్స్ తీసుకొని ఈ ఇంటర్వ్యూ కి వెళ్లగలరు. మీరు కంపెనీ లొకేషన్ కి వెళ్ళాక మీకు HR డిపార్ట్మెంట్ వాళ్ళు మిగితా ఇంటర్వ్యూ ప్రాసెస్ వివరాలు చెప్తారు.

కంపెనీ& ఇంటర్వ్యూ ప్రదేశం :

అడ్రసు: Infinx Maximus 2B Building, 3rd Floor IT Raheja మైండ్ స్పేస్,హైటెక్ సిటీ, Landmark: near the westin hotel, హైదరాబాద్,తెలంగాణ. ఈ లొకేషన్ కి మీరు డైరెక్ట్ గా పైన ఇచ్చిన ఇంటర్వ్యూ తేదీలకు వెళ్లగలరు.

జీతం(Salary) :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి సంవత్సరానికి 2,40,000 జీతం చెల్లిస్తారు. నెలకి జీతం 20,000/- నెలకి చెల్లిస్తారు మీకు. జీతంతో పాటు ESIC, PF, Insurance ఇస్తారు.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి ఏదైనా ఒక గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి 12th(ఇంటర్), డిప్లొమా, ఏదైనా డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు. Both Male/Female ఈ ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు. మీకు వయస్సు 18 నుండి 30 సంవత్సరాల వరకు ఉన్నఅభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.

కావలసిన డాక్యుమెంట్స్ :

మీరు డైరెక్ట్ కి వెళ్ళేటపుడు మీ యొక్క రెస్యూమే, Original, Xerox సర్టిఫికేట్స్ ఉండాలి. మీ దగ్గర మరియు ఏదైనా ఒక గుర్తింపు పొందిన id proof ఉండాలి. Any Govt Id Aadhar/ Pancard లాంటి డాక్యుమెంట్స్ తీస్కొని ఈ ఇంటర్వ్యూ కి వెళ్ళండి.

  • అప్డేట్ Resume/CV
  • పాస్-పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
  • ఆధార్ కార్డ్/పాన్ కార్డ్ ఉండాలి.
  • అర్హత కి సంబంధించిన అన్నీ రకాల డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఒరిజినల్/జిరాక్స్ ఉండాలి.
  • అన్నీ రకాల డాక్యుమెంట్స్/ డిగ్రీ మార్కుల మేమో ఉండాలి.

జాబ్ కి కావలసిన స్కిల్స్ :

  • మీకు ఇంగ్షీషు లో మాట్లాడటం, రాయడం, చదవడం వచ్చి ఉండాలి.
  • Night Shift పని చేయాల్సిఉంటుంది
  • మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • మంచి కంప్యూటర్ Typing Speed ఉండాలి.

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే కంపెనీ లో వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • Two way క్యాబ్ ఫెసిలిటీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
  • కంపెనీ లో ఒక టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఈ ఉద్యోగం మనకి రావాలి అంటే మనం డైరెక్ట్ గా కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్ళి సెలెక్ట్ అయితే ఉద్యోగం వస్తుంది. మీకు అర్జెంట్ గా జాబ్ అవసరం ఉంటే వెంటనే ఈ కంపెనీ లో జరుగుతున్న ఇంటర్వ్యూ కి వెళ్ళండి.

📌Notification Link: Click Here 👇

Important Note: మిత్రులారా మన rajesh job portal వెబ్సైట్ లో ప్రతిరోజు కూడా మీకు గవర్నమెంట్, ప్రైవేట్, వర్క్ ఫ్రమ్ home జాబ్స్, డైలీ పోస్టు చేస్తుంటాము. ప్రతిరోజు మీరు వెబ్సైట్ Visit చేసి అర్హతలు ఉంటే Apply చేయండి.

4 thoughts on “Infinx Company Urgent Jobs | Jobs in Hyderabad | Walk in interviews in Hyderabad 2025

Leave a Reply to Vinay Cancel reply

Your email address will not be published. Required fields are marked *