Private Jobs

Infrrd కంపెనీలో Trainee Software Engineer (Java or Python) ఉద్యోగాలు

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Infrrd Private Limited సంస్థ నుండి Trainee Software Engineer (Java or Python) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉పోస్ట్ వివరాలు :

ఈ Infrrd ప్రైవేట్ కంపెనీ లో ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Java or Python) అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

డిపార్ట్మెంట్ : ప్రాడక్ట్ ఇంజనీరింగ్.

జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

Experience : ఫ్రెషర్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

వర్క్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను. 2024/2025 బ్యాచ్ లో పాస్ అయ్యి ఉండాలి. ఫ్రెషర్స్ ప్రతిఒక్కరికి అవకాశం ఉంటుంది.

బ్రాంచ్ : కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇతర బ్రాంచ్ పాస్ అయిన స్టూడెంట్స్ అర్హులు.

👉స్కిల్స్ :

మీకు స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ అనేది ఉండవలెను.

ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ Java or Python మీద బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి.

స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ & ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ అనేది ఉండవలెను.

స్ట్రాంగ్ ఇంటర్-పర్సనల్ & అనలిటికల్ స్కిల్స్ అనేది ఉండాలి.

👉కంపెనీ బెనిఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

👉అప్లై చేసే ప్రాసెస్ :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification Link : Click Here

Join Telegram Gruop Link : Click Here

Join WhatsApp Group Link : Click Here

2 thoughts on “Infrrd కంపెనీలో Trainee Software Engineer (Java or Python) ఉద్యోగాలు

Leave a Reply to rajeshbusiness54@gmail.com Cancel reply

Your email address will not be published. Required fields are marked *