Latest Walk in Interviews in Hyderabad | IntouchCX & HCLTech Company Job Openings 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి IntouchCX ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి EMAIL Support జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group :-
✅1. Intouch CX కంపెనీ :
- జాబ్ రోల్ : Chat Support ఉద్యోగాలు.
- వర్క్ టైపు : ఇంటర్నేషనల్ వాయిస్ & నాన్-వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు.
- అర్హత : ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అర్హులు.
- విద్య అర్హత : ఇంటర్, డిగ్రీ & డిప్లొమా పాస్.
- జీతం : 2-4 LPA చెల్లిస్తారు. పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
- Experience Range : 0-4 years వరకు ఉండవచ్చు.
- స్కిల్స్ : స్ట్రాంగ్ కస్టమర్, కంప్యూటర్ మరియు ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి.
- బెనిఫిట్స్ : 2-way cab ఫెసిలిటీ ఇస్తారు మరియు వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేది : 15th to 18th-July-2025 వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- ఇంటర్వ్యూ సమయం : 9.30 to 5.30pm.
- Interview Location : B16, Mindspace, 5th Floor, Back side of Inorbit mall, Hyderabad.
2. HCLTech కంపెనీ :
- కంపెనీ పేరు : HCLTech ప్రైవేట్ లిమిటెడ్.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో వర్క్ చేయాల్సి ఉంటుంది.
- పోస్టులు : Voice/ Blended -other.
- విద్య అర్హత : B.B.A/ B.M.S/ B.A/ B.Sc. B.phrama, B.Com ఏదైనా బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
- ఇండస్ట్రి : BPM & BPO.
- మంచి జీతంతో పాటు +2-way cab facility ఉంటుంది మరియు ఇతర బెనిఫిట్స్ లభిస్తుంది.
- Experience : 0-5 years వరకు ఉండవచ్చు.
- ఇంటర్వ్యూ తేది : 5th to 6th ఏప్రిల్ 2025 వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- టైమ్ : 11 am- 4 pm.
- డాక్యుమెంట్స్ : 2 resume, ఏదైనా గవర్నమెంట్ proof.
- ఇంటర్వ్యూ లొకేషన్ : Advance business hub, Ascendas IT Park, H-01B, Phase-2, hitech city, hyderabad.
HCLTech Notification : Click Here
Join Our Telegram Page : Click Here
Follow Instagram Job Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Nice
Walk in interviews
I’m trying to get a fresher job opportunity please give me one chance
go for walk in interviews
Good job