Justdial Company Direct Walk in Interviews 2025 |తెలుగులో చేసే ఉద్యోగాలు 2025
Hai Friends…హైదరాబాద్ లో ఉద్యోగం కోసం చూస్తున్న స్టూడెంట్స్ కి ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Justdial ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Inbound Voice Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉ఇంటర్వ్యూ వివరాలు :
- ఇంటర్వ్యూ తేది : 17th to 19th April 2025.
- ఇంటర్వ్యూ అడ్రసు : Justdial limited, Roxana Building, Above HDFC Bank, Begumpet, Hyderabad.
👉పోస్ట్ వివరాలు :
ఈ Justdial ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో Inbound Voice Process) అనే ఉద్యోగాల కోసం భారీగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 62 ఉద్యోగాలు ఉన్నాయి. ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరి ఈ ఉద్యోగానికి అర్హులు.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి 12th పాస్( ఇంటర్) & డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.
👉 జీతం :
ఈ ఉద్యోగానికి మనకి జీతం Rs. 2 LPA చెల్లిస్తారు. జీతం అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి పెరుగుతుంది.
👉స్కిల్స్ :
స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఇంగ్షీషు, హిందీ & తెలుగు భాష మీద స్కిల్స్ ఉండవలెను.
కంప్యూటర్ నాలెడ్జ్ & మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండవలెను.
వర్క్ ఇన్ Rotational షిఫ్ట్స్ & వారానికి 5 రోజులు పని ఉంటుంది.
స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ & అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
👉వర్క్ ఏం చేయాలి :
- కంపెనీ కస్టమర్ తో కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది.
- కస్టమర్ కి ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది.
- వివిధ రకాల షిఫ్ట్ లో పని చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ సపోర్ట్, మార్కెటింగ్ గురించి తెలిసి ఉండాలి.
- ఇతర టీంతో పని చేయాల్సి ఉంటుంది.
Send Resume/CV : patlolla.pallavi@justdial.com
Notification & Apply Link : Click Here
Follow Insta Job Page : Click Here
Join Telegram (Must) : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు…
I am vinay . From , nizamabad
Pgdca. And tally.
My skills , pgdca and tally