Meesho Open Campus Recruitment 2026|Trainee Recruitment Coordinator 2026
ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Meesho ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Trainee- Recruitment Coordinator 2026 జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
ఈ Meesho కంపెనీ లో మనకి Trainee-Recruitment Coordinator ఉద్యోగాల కోసం జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉విద్య అర్హత :
ఈ Meesho కంపెనీ లో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.
- Recent Graduates.
- బ్రాంచ్ : కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలెక్ట్రికల్, ఎలక్ట్రానిక్ మరియు MCA పాస్ అయిన సరే అప్లికేషన్ చేసుకోవచ్చు.
- 0-1 years of similar experience(s) are preferred; Freshers can apply.
- Graduate/Post-Graduation required.
- Preferred experience in recruitment in a fast-moving, high-growth/large-scale organization.
- 2024, 2025 & 2026 లో పాస్ అయ్యి ఉండాలి.
- ఎటువంటి Backlogs ఉండకూడదు.
- సెలెక్ట్ అయ్యే కాండిడేట్ కి బెంగళూర్ ఆఫీసు లో ట్రైనింగ్ అనేది ఇస్తారు.
👉ఎంపిక విధానం :
- Round 1: Screening : Resume Screening.
- Round 2: Technical Interview : Virtual Technical Interview.
- Round 3: Manager Interview : Virtual Hiring Manager Interview.
👉Work వివరాలు:
- Collaborate with all stakeholders through strong candidate/employee/alumni orientation.
- Scheduling and coordinating interviews for candidates while ensuring good candidate experience.
- Coordinating for the end-to-end interview process.
- Managing virtual interview drives & events.
- Creating job-posts; assisting with screening of resumes and applications; communicating effective feedback to the candidates.
- Preparation of reports and dashboards, updating data as and when needed.
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
☑️Notification & Apply : Click Here
Join Telegram (Must) : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Meesho Apply Link: Click Here Now
Good
apply online now