Private Jobs

మెగా జాబ్ మేళ ద్వారా అర్జెంట్ ఉద్యోగాలు |Mega Job Mela 2025 Telugu

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

మన WhatsApp గ్రూప్ లో Join అవ్వండి.

Andhra Pradesh State Skill Development Corporation ద్వారా ఈ మెగా జాబ్ మేళ అనేది నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళ తిరుపతి లొకేషన్ లో 15-March-2025 నాడు జరుగుతుంది.

👉కంపెనీ వివరాలు :

కంపెనీ పేరు :జాబ్ రోల్ :విద్య అర్హత :జీతం :పోస్టులు :
1. Greentech India Ltdమెషిన్ ఆపరేటర్, గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీ 10th & Above Rs.13,500/- to 15,500/- (Free Food & Accomdation)30
2. CCL Parkఆపరేటర్ & ప్రొడక్షన్/ ట్రైనీ ITI/ Bsc Chemistry Rs. 23,065 30
3. Collman Servicesకాల్ సెంటర్ టెలీ కాల్స్ ఇంటర్ /డిగ్రీ Rs.15,000 (Food+ Accomdation)30
4. Havells India Ltdట్రైనీ ఉద్యోగాలు ITI/ డిప్లొమా Rs.13,500 to 15,500/- 30
5. Dixon Technologies LtdNAPS ట్రైనీ/ లైన్ ఆపరేటర్ 10th/ఇంటర్/ ITI Rs.11,000/- to 14,000/- 30
6. Amazon Warehouse అసోసియేట్/ Pickers/Packers 10th/ఇంటర్/ ITI/ డిగ్రీ Rs.15,000/- to 18,000/- 30

👉వర్క్ లొకేషన్ :

  • 1. Greentech India Ltd :Naidupeta, AP.
  • 2. CCL Park :kuvvakoli, AP.
  • 3. Collman Services :Chennai.
  • 4. Havells India Ltd :Sri City, AP.
  • 5. Dixon Technologies Ltd :Tirupati.
  • 6. Amazon Warehouse :Chennai.

👉Gender & Age :

ఈ ఉద్యోగానికి Both Male/Female అప్లికేషన్ చేసుకోవచ్చు. వయస్సు పోస్టును బట్టి 18-33 Years వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.

👉ఇంటర్వ్యూ- లొకేషన్ :

  • Venue : SVA Govt Degree College, Pichatur road, Srikalahasti, Tirupati Dist, Andhra Pradesh.
  • Date : 15- March -2025.
  • Time : 8AM Onwards.

📌Note : 1.Admit card is mandatory to attend the job mela .

Registration Below Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *