మెగా జాబ్ మేళ 2025 |హైదరాబాద్ & తెలంగాణ లో ఉద్యోగాలు 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త యువతి, యువతకు ప్రైవేట్ కంపెనీల్లో భారీగా ఉద్యోగాలు. తెలంగాణ గవర్నమెంట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
మొత్తం 50+ కంపెనీలు, 6,000+ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్ మేళ లో సాఫ్ట్వేర్, ఫార్మా, కస్టమర్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్, మార్కెటింగ్ ఇతర డిపార్ట్మెంట్ లో ఉన్నాయి.
కంపెనీ పేర్లు :
- TFMC
- EMRI GREEN HEALTH SERVICES
- ASCS
- APOLLO PHARMACY
- KAPSTON
- THREDZ IT SERVICES
- QUESS
- PAYTM
- NIIT
- TECH MAHINDRA
- GMR FOUNDATION
- JM GRUOP
- POWERSRMENT
- ZEPTO
- TATA STRIVE
- NAVATHA TRANSPORT
- MSN LABS
- HBD FINANCE
- RESOLUTE
- ZENITHIN
- FOXCCON
- WINSOL
- PROTYPT
- BEYHAND
- MEDPLUS
- AIRTEL
- APARNA
- BFSI
- LTE INSURANCE
- US
- RATNADEEP
- AND MANY MORE…
ముఖ్యమైన వివరాలు :
50+ కంపెనీలు వస్తున్నాయి.
6,000+ ఉద్యోగాలు.
Date : 11 April 2025.
Location : MK Naidu, Hotel and Conventions, Near Railway Station, Warangal.
విద్య అర్హత : SSC, ITI, Diploma, Inter, Pharmacy, Degree, B.Tech & All Qualifications.
జీతం : కంపెనీ బట్టి 12,000 నుంచి 35,000 వరకు చెల్లిస్తారు.
Gender : Both Male/Female.
Note : Carry Multiple Resumes & Qualification Certificates & Photos.
వర్క్ లొకేషన్ : హైదరాబాద్ మరియు తెలంగాణ లో ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
వయస్సు : 18-30 years వాళ్ళు అర్హులు.
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Join Telegram Group Link : Click Here
I am willing to do this job
job mela ki vellandi