Central Govt Jobs

NMDC లో ఉద్యోగాలు |NMDC Junior Officer Recruitment 2024 | Latest jobs in Hyderabad

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం ప్రభుత్వరంగ సంస్థలో ఒకటైనటువంటి NMDC Limited లో వివిధ రకాల ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ లో ఉద్యోగాల భర్తీ. NMDC వాళ్ళు వివిధ ప్రొజెక్ట్స్ లోను, యూనిట్ లో పని చేయాలి. అయితే ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు. ఫ్రెండ్స్ మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా అయితే మీరు అర్హులు అయితే వెంటనే అప్లికేషన్ Submit చేయండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ NMDC Limited- Navaratna Public Sector Enterprise Government of India నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు.

కంపెనీలో ఉన్న పోస్టులు :

ఈ సంస్థలో Junior Officer (Trainee) ఉద్యోగాల కోసం భార్తీ చేస్తున్నారు. జూనియర్ ఆఫీసర్ ట్రైనీ లో కమర్షియల్, ఎన్విరాన్మెంట్, Geo&QC, మైనింగ్, సర్వే, కెమికల్,సివిల్, ఎలెక్ట్రికల్,ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మొత్తం 153 పోస్టులు ఉన్నాయి.

👉పోస్టు బట్టి విద్య అర్హతలు :

  • Commercial Post: ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా మార్కెటింగ్/ Foreign Trade, CA/CMA డిగ్రీ, MBA or PG చేసిన వాళ్ళు అర్హులు.
  • Environment Post: ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ లో సివిల్,కెమికల్,మైనింగ్,ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, పిజి డిగ్రీ, కెమిస్త్రీ,బాటనీ ,డిప్లొమా ఇంజనీరింగ్ అర్హత ఉన్నవాళ్ళు అర్హులు.
  • Geo& QC: ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి M.Sc, M.sc(Tech), M.Tech in Geology పాస్ అయిన వాళ్ళు అర్హులు.
  • Mining Post: 3-సంవత్సరాల డిప్లొమా మైనింగ్ ఇంజనీరింగ్ లో పాస్ అయిన వాళ్ళు,Foremans సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు అర్హులు మరియు దీనికి సంబంధించిన పోస్టును బట్టి Experience ఉండవలెను.
  • Survey Post: 3-సంవత్సరాల డిప్లొమా మైనింగ్ లేదా మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్ లో పాస్ అయిన వాళ్ళు మరియు దీనికి సంబంధించిన పోస్టును బట్టి Experience ఉండవలెను.
  • Chemical Post: ఈ ఉద్యోగానికి M.S.c (Chemistry) లో డిగ్రీ చేసిన వాళ్ళు మరియు కెమికల్ ఇంజనీరింగ్ ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి పాస్ అయిన అభ్యర్థులు అర్హులు.
  • Civil Post: ఈ ఉద్యోగానికి 3-సంవత్సరాల డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మరియు డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. దీనితోపాటు మీకు కన్స్స్ట్రక్షన్ ఫీల్డ్ లో Experience ఉండవలెను.
  • Electrical Post: ఈ ఉద్యోగానికి 3-సంవత్సరాల డిప్లొమా ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మరియు డిగ్రీ ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. దీనితోపాటు మీకు ఎలెక్ట్రికల్ ఫీల్డ్ లో Experience ఉండవలెను.
  • Industrial Engineering Post: ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మరియు డిగ్రీ మైనింగ్,మెకానికల్,ప్రొడక్షన్, లేదా పిజి డిగ్రీ/డిప్లొమా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు.
  • Mechanical Post: ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి 3-సంవత్సరాల మెకానికల్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు.దీనితోపాటు మీకు మెకానికల్ ఫీల్డ్ లో Experience ఉండవలెను.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ ఉద్యోగానికి మీరు Apply చేయాలి అంటే మీ వయస్సు కనీసం 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల ఉండాలి. SC, ST, OBS, PwDs/Ex. వాళ్ళకి వయస్సు సడలింపు ఉంటుంది.

ట్రైనింగ్ లో జీతం వివరాలు :

Junior Officer (Trainee) ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి పోస్టు ను బట్టి వేరు వేరు ట్రైనింగ్ వ్యవది ఉంటుంది.

  • డిగ్రీ పోస్ట్ అర్హత ఉన్న అభ్యర్థులకి 12 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ లో నెలకి *37,000 /- జీతం చెల్లిస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత నెలకు *37,000/- నుంచి 1,30,000/- వరకు చెల్లిస్తారు.
  • డిప్లొమా పోస్ట్ అర్హత ఉన్న అభ్యర్థులకి మొదటి 12 నెలలు ట్రైనింగ్ లో *37,000/- జీతం వస్తుంది, తర్వాత 6 నెలల ట్రైనింగ్ లో *38,000/- వస్తుంది. మొత్తం 18 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత నెలకు *37,000/- నుంచి 1,30,000/- వరకు చెల్లిస్తారు.

ఎంపిక చేసే విధానం :

ఈ ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థులకి వివిధ రకాల టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  • Online Test (కంప్యూటర్ ఆధారిత ఎక్సామ్) ఉంటుంది.
  • Supervisory Skill Test

పరీక్ష కేంద్రాలు :

ఈ ఉద్యోగానికి మన తెలుగు జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో కూడా చూడవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఈ ఉద్యోగానికి మీరు NMDC Official Website ద్వారా Apply చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే 21.10.2024 నుంచి 10.11.2024 వరకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Notification & Apply : Click Here

2 thoughts on “NMDC లో ఉద్యోగాలు |NMDC Junior Officer Recruitment 2024 | Latest jobs in Hyderabad

  • Ch kondareddy

    9000449731 electronics

    Reply
    • edi govt jobs meru number send cheste vallu emi call chesi job ivvaru # online lo apply chesukovali exams clear cheyali travtha job vastundi

      Reply

Leave a Reply to Ch kondareddy Cancel reply

Your email address will not be published. Required fields are marked *