Panjab National Bank 350 Various Jobs Notification 2025 |Vijayawada,Vizag & Hyderabad Jobs
బ్యాంక్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళకి ప్రముఖ సంస్థ అయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వివిధ Specialist జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ తేది : 03-03-2025.
- చివరి తేది : 24-03-2025.
- పరీక్ష (టెస్టు) తేది : April/May 2025.
👉పోస్ట్ వివరాలు :
పోస్ట్ కోడ్ : | పోస్ట్ పేరు : | ఖాళీలు : |
01 | ఆఫీసర్_ క్రెడిట్ | 250 |
02 | ఆఫీసర్_ఇండస్ట్రి | 75 |
03 | మేనేజర్_IT | 05 |
04 | సీనియర్ మేనేజర్_IT | 05 |
05 | మేనేజర్_డాటా_సైంటిస్టు | 03 |
06 | సీనియర్_మేనేజర్-డాటా_సైంటిస్టు | 02 |
07 | మేనేజర్_సైబర్_సెక్యూరిటీ | 05 |
08 | సీనియర్_మేనేజర్_సైబర్_సెక్యూరిటీ | 05 |
TOTAL : | 350 |
👉జీతం :
ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మనకి పోస్టును బట్టి జీతం అనేది ఉంటుంది. పోస్టును బట్టి నెలకి జీతం Rs.48,480/- నుంచి 105280/- వరకు జీతం అనేది వస్తుంది. పోస్టును బట్టి జీతం అనేది పెరుగుతుంది.
జీతంతో పాటు మనకి HRA/Accommodation, Leaves, Medical Insurance, Retirement బెనిఫిట్స్ ఇతర బ్యాంక్ అలవెన్సు వస్తుంది.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్), ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
👉అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది.
- SC/ST/PwBD స్టూడెంట్స్ కి Rs.59/- చెల్లించాల్సి ఉంటుంది.
- other category స్టూడెంట్స్ కి Rs.1180/- చెల్లించాల్సి ఉంటుంది.
👉ఎంపిక విధానం :
- Online Test (Examination) :
- Personal Interview.
👉పరీక్ష కేంద్రాలు :
హైదరాబాద్, విజయవాడ, గుంటూర్ మరియు వైజాగ్.
Notification Pdf : Click Here
Apply Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.