Peepalco Company Various Job recruitment 2024 | Peepalco కంపెనీ లో వివిధ రకాల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ |Private Jobs
ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ కంపెనీ అయినటువంటి Peepalco సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office/Remote జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో బ్రాండింగ్&మార్కెటింగ్,cs వెంచర్,డేటా ఫీల్డ్,ఇంజనీరింగ్,ఫైనాన్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు లీగల్ వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :
ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Peepalco ప్రైవేట్ కంపెనీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ కంపెనీ వాళ్ళు బెంగుళూరు మరియు ముంబై లో ఉన్న బ్రాంచ్ నుండి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
బ్రాండింగ్&మార్కెటింగ్-జాబ్ వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో బ్రాండింగ్ &మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి కంటెంట్ క్రియేటర్ ఇంటర్న్ జాబ్ రోల్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక ఇంటర్న్షిప్ వ్యవదిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ/గ్రాడ్యుయేషన్ పాస్ అయిన Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- జీతం : ఈ ఉద్యోగానికి మీకు ట్రైనింగ్ సమయంలో నెల,నెల stipend రూపంలో చెల్లిస్తారు. తర్వాత జీతం నెలకి Rs. *25,000/- నుండి Rs.35,000/- వరకి జీతం చెల్లిస్తారు. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
- జాబ్ వివరాలు : ఈ ఉద్యోగం లో మీరు జాయిన్ అయితే మీరు కంపెనీ కి సంబంధించిన సోషల్ మీడియా పేజీ ని సర్వే చేయడం, హ్యాండిల్ చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా కంపెనీ బ్రాండ్స్ ని ఆన్లైన్ కమ్యూనిటి లో రెప్రెసెంటీన్ చేయాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ ఇంటరెస్ట్ ఆన్ క్రియేట్ కంటెంట్ మరియు బయట జనాలకి ఆ బ్రాండ్ గురించి అందరికీ తెలియాల్సి ఉంటుంది. కంపెనీ ని సంబంధించిన ఇంస్టాగ్రామ్ మరియు యూట్యూబ్ చానెల్ ని కూడా మైన్టైన్ చేయాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : మీకు ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం మరియు చదవటం వచ్చి ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద మంచి అవగాహన ఉండాలి. ఫైనాన్స్ ఇండస్ట్రి మీద మంచి నాలెడ్జ్ ఉండాలి మరియు ఇతర కంటెంట్ క్రియేట్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది.
- ఎలా అప్లై చేసుకోవాలి : ఈ ఉద్యోగానికి మీరు అఫిసియల్ వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.
- కావలసిన డాక్యుమెంట్స్ : మీ యొక్క Resume, పర్సయినల్ డీటైల్స్, ఇతర వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.
ఇంజనీరింగ్-జాబ్ వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో టెక్ops ఇంజనీర్,SDE-ఇంటర్న్,సీనియర్ ఇంజనీరింగ్ మేనేజర్,క్వాలిటి ఇంజనీర్,ప్రిన్సిపల్ ఇంజనీర్,ఇంజనీరింగ్ మేనేజర్ వంటి జాబ్ రోల్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక ఇంటర్న్షిప్ వ్యవదిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా టెక్నికల్ డిగ్రీ/గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.ఉద్యోగం బట్టి మీరు వర్క్ Experience కూడా ఉండాల్సి ఉంటుంది.
- జీతం : ఈ ఉద్యోగానికి మీకు ట్రైనింగ్ సమయంలో నెల,నెల stipend రూపంలో చెల్లిస్తారు. తర్వాత జీతం నెలకి Rs. *25,000/- నుండి Rs.80,000/- వరకి జీతం చెల్లిస్తారు. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
- జాబ్ వివరాలు : ఈ ఉద్యోగం లో మీరు జాయిన్ అయితే మీరు టెక్నికల్ ఇష్యూ,సిస్టమ్ మరియు అప్లికేషన్ ఇష్యూ మీద పని చేయాల్సి ఉంటుంది. డెవలప్ మరియు మైన్టైన్ స్క్రిప్ట్స్ ఇన్ python ప్రోగ్రామ్మింగ్ ఉపయోగించి టాక్స్,మానిటరింగ్,ఇంప్రూవ్ ఆపరేషన్ ప్రాజెక్టు మీద పని చేయాల్సి ఉంటుంది. క్రియేట్ ఇంటర్నల్ టూల్స్,సపోర్ట్ టీం ట్రబుల్ ఘాట్, మ్యానజే డేటా ఇలాంటి పనులు చేయాలి. మీరు ప్రాజెక్టు బట్టి కోడ్ రాయడం,డిజైన్ చేయడం,డెవలప్ చేయడం వంటి వర్క్స్ మరియు మోనిటర్ సిస్టమ్స్ లాంటి పనులు చేయాలి.
- స్కిల్స్ : మీకు ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం మరియు చదవటం వచ్చి ఉండాలి.మీకు Python ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి మరియు ఆపరేటింగ్ సిస్టమ్స్(లినెక్స్,విండోస్),నెట్వర్కింగ్ బాసిక్స్, సర్వర్ మ్యానేజ్మెంట్ మీద నాలెడ్జ్ ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. Java, Python, ReactNative వంటి ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ ఉండాలి. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ డేటా స్ట్రక్చర్& algorithms మరియు టెక్నిక్,బేసిక్ ఇష్యూ,గుడ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ స్కిల్స్ ఉండాలి ఉంటుంది. పైన ఇచ్చిన జోన్ రోల్ బట్టి స్కిల్స్,జాబ్ డ్యూటి వేరు వేరు ఉంటుంది గమనించగలరు.
- ఎలా అప్లై చేసుకోవాలి : ఈ ఉద్యోగానికి మీరు అఫిసియల్ వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.
- కావలసిన డాక్యుమెంట్స్ : మీ యొక్క Resume, పర్సయినల్ డీటైల్స్, ఇతర వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.
ఫైనాన్స్-జాబ్ వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి ఫైనాన్స్ బిజినెస్ అనాలిస్ట్ అనే జాబ్ రోల్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక ఫుల్-టైమ్ జాబ్ రోల్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ/MBA లేదా CA-చార్చర్డ్ అకౌంటెంట్ పాస్ అయిన Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.1+years FP&A బిజినెస్ ఫైనాన్స్ మీద వర్క్ చేసి ఉండాలి.
- జీతం : ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs. *45,000/- నుండి Rs.80,000/- వరకి జీతం చెల్లిస్తారు. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
- జాబ్ వివరాలు : ఈ ఉద్యోగం లో మీరు జాయిన్ అయితే బిజినెస్ ఫైనాన్స్ అనాలిస్ట్ గా మీరు కంపెనీ కి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మైన్టైన్ చేయాల్సి ఉంటుంది.అనాలిజింగ్ ఫైనాన్షియల్ రేపోర్ట్స్ మరియు మానిటరింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆక్టివిటీస్ చూసుకోవాలి. ఆపరేషన్ ట్రాకింగ్ KPI ప్రాసెస్, క్రియేట్ ఎగ్జిక్యూటివ్, మ్యానేజే కాంట్రాక్ట్,అనాలిజ్ వెబ్ మెట్రిక్స్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : మీకు ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం మరియు చదవటం వచ్చి ఉండాలి. స్ట్రాంగ్ అనలిటికల్& ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీసు/గూగుల్ సూట్,SQL స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది.
- ఎలా అప్లై చేసుకోవాలి : ఈ ఉద్యోగానికి మీరు అఫిసియల్ వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.
- కావలసిన డాక్యుమెంట్స్ : మీ యొక్క Resume, పర్సయినల్ డీటైల్స్, వర్క్ Experience ఇతర వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.
డేటా డిపార్ట్మెంట్-జాబ్ వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో డేటా డిపార్ట్మెంట్ నుండి లీడ్ డాటా అనాలిస్ట్ అనే జాబ్ రోల్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక ఫుల్-టైమ్ జాబ్ రోల్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (బిజినెస్,మార్కెటింగ్, కంప్యూటరు సైన్స్,స్టాటిస్టిక్స్) పాస్ అయిన Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.4-6+years వర్క్ చేసి ఉండాలి.
- జీతం : ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs. *45,000/- నుండి Rs.80,000/- వరకి జీతం చెల్లిస్తారు. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
- జాబ్ వివరాలు : ఈ ఉద్యోగం లో మీరు జాయిన్ అయితే డేటా అనాలిసిస్,యూసర్ రిసెర్చ్,మార్కెట్ రిసెర్చ్,ప్రాడక్ట్ మెట్రిక్స్,రేసపోర్ట్స్ ప్రాడక్ట్ రోడ్డు మ్యాప్,క్రాస్-functional మరియు కంపెనీ నాలెడ్జ్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : మీకు ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం మరియు చదవటం వచ్చి ఉండాలి.డేటా అనాలిసిస్ టూల్స్ SQL, ఎక్సెల్,డేటా విషూవలైజేషన్ టూల్స్ మీద అవగాహన ఉండాలి. స్ట్రాంగ్ అనలిటికల్& ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీసు/గూగుల్ సూట్,SQL స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ స్టేక్ హోల్డర్ మ్యానేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి.
- ఎలా అప్లై చేసుకోవాలి : ఈ ఉద్యోగానికి మీరు అఫిసియల్ వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.
- కావలసిన డాక్యుమెంట్స్ : మీ యొక్క Resume, పర్సయినల్ డీటైల్స్, వర్క్ Experience ఇతర వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-జాబ్ వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుండి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే జాబ్ రోల్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక ఫుల్-టైమ్ జాబ్ రోల్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (BS కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పాస్ అయిన Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.3+years వర్క్ చేసి ఉండాలి.
- జీతం : ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs. *35,000/- నుండి Rs.80,000/- వరకి జీతం చెల్లిస్తారు. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
- జాబ్ వివరాలు : ఇంస్టాల్ మరియు కాన్ఫిగర్ సాఫ్ట్వేర్/హార్డ్వేర్. సెట్ అప్ అక్కౌంట్స్ మరియు వర్క్ స్టేషన్. మోనిటర్ మరియు మైన్టైన్ సిస్టమ్స్ ఎకార్డింగ్ టు రిక్వైర్మెంట్స్. ట్రబుల్ ఘాట్,సిస్టమ్స్ ని అప్డేట్ చేయడం, టూల్స్ ని అప్డేట్ చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : మీకు ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం మరియు చదవటం వచ్చి ఉండాలి. మీకు 3+years సపోర్టింగ్ విండోస్ OS, మాక్OS,లినెక్స్,ఆండ్రోయిడ్ మరియు IOS మీద వర్క్ Experience ఉండాలి. ట్రబుల్ షూటింగ్ స్కిల్స్,OS సాఫ్ట్వేర్ (స్లాక్,ఆఫీసు, VPN) మీద అవగాహన ఉండాల్సి ఉంటుంది. 2+years అడ్మిన్ రోల్ (G-suite, మైక్రోసాఫ్ట్ ఆక్టివ్ డైరెక్టరీ స్కిల్స్) మీద పని చేసి ఉండాలి. డెవలప్ మరియు మైన్టైన్ ప్రాడక్టివ్ డేటా బేస్ మీద వర్క్ Experience ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ అనాలిసిస్ స్కిల్స్,ప్రాబ్లం-సాల్వ్ స్కిల్స్,డెవలప్ క్రియేటివ్ స్కిల్స్, excellent కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఎలా అప్లై చేసుకోవాలి : ఈ ఉద్యోగానికి మీరు అఫిసియల్ వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.
- కావలసిన డాక్యుమెంట్స్ : మీ యొక్క Resume, పర్సయినల్ డీటైల్స్, వర్క్ Experience ఇతర వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.
ఇతర వివరాలు :
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- Two way క్యాబ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
వయస్సు (Age) :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 30-years వయస్సు మించి ఉండకూడదు.Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఎటువంటి స్కిల్స్ ఉండాలి :
- ఇంగ్షీషు లో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండవలెను.
- కంపెనీ కస్టమర్ తో కాల్స్ మాట్లాడాలి మరియు వాళ్ళకి ఉన్న సమస్యలను solve చేయాల్సి ఉంటుంది.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డ్,ఎక్సెల్ మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి మరియు మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి.
- కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- ప్రాబ్లం solve స్కిల్స్ ఉండాలి ఉండాలి.
- అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
అప్లికేషన్ చేసే విధానం :
ఈ అన్నీ ఉద్యోగాలను మీరు కంపెనీ అఫిసియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.