PGCIL Trainee Supervisor Recruitment 2024 |PGCIL లో 70 Govt ఉద్యోగాల నోటిఫికేషన్ 2024
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 70 Trainee Supervisor (Electrical) ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పవర్ గ్రిడ్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు డిప్లొమా హోల్డర్స్ నీ ట్రైనీ సూపర్వైసర్ (ఎలెక్ట్రికల్) పోస్ట్ కోసం భారతదేశంలో ఉన్న వివిద ఆఫీసులో పని చేయడానికి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు,అర్హత ,జీతం,అప్లికేషన్ ఫీజు వివరాలు,ఎంపిక విదానం,అప్లై ప్రాసెస్, ఇలా మరిన్ని వివరాలు తెలుసుకొని Apply చేసుకోగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ప్రముఖ సంస్థ అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక మహారత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ కంపెనీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తున్న ఒక పెద్ద పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఈ సంస్థలో ట్రైనీ సూపర్వైసర్(ఎలెక్ట్రికల్)పోస్టుల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
పోస్టుల వివరాలు:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థలో మొత్తం 70- Trainee Supervisor(Electrical) పోస్టులు భార్తీ చేశారు. ఎవరు అయితే UR,EWS,OBC,SC,ST అభ్యర్థులు APPLY చేసుకోవచ్చు. దీంట్లో UR-30,EWS-07 ,OBC-18 ,SC-10 ,ST-5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హత వివరాలు:
ఈ ఉద్యోగానికి ఏదైనా ఒక ప్రముఖ సంస్థ నుండి 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ చేసి 70% మార్కులతో పాస్ అయిన వాళ్ళు అర్హులు. డిప్లొమా ఇంజనీరింగ్ లో ఎలెక్ట్రికల్,ఎలెక్ట్రికల్(పవర్), ఎలక్ట్రానిక్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి వయసు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉన్న పురుషులు/మహిళలు అర్హులు.
జీతం ఎంత వస్తుంది అంటే:
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మొదటి సంవత్సరం పాటు ట్రైనింగ్ లో *24,000/- రూపాయాల చొప్పున జీతం చెల్లిస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత Sub-Jr Engineer పోస్ట్ ఇచ్చి, నెలకి *24,000/- నుండి *108000/- వరకు జీతం చెల్లిస్తారు.ఈ జీతం బేసిక్ పేతో పాటు డేయర్నెస్ అలవెన్సు,కెఫెటేరియా అప్రోచ్,కంపెనీ క్వార్టర్ లేదా HRA, లొకేషన్ బేస్ అలవెన్సు,పర్ఫార్మన్స్ రేలాటెడ్ పే,టెర్మినల్ బెనెఫిట్స్( ప్రొవిడెంట్ ఫండ్,గ్రాట్యుటీ,పెన్షన్,పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ బెనెఫిట్స్,గ్రూప్ ఇన్షూరెన్స్,ఆక్సిడెంట్ ఇన్షూరెన్స్,మంత్ పే,మొబైల్ మరియు డిజిటల్ సర్వీసెస్ ఇలా మరిన్ని కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సర్విస్ బాండ్ :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ట్రైనింగ్ సమయంలో సర్విస్ అగ్రీమెంట్ బాండ్ Rs.2,50,000/- కింద జనరల్/OBC/Ews అభ్యర్థులు మరియు Rs.1,25,000/- Sc/St అభ్యర్థులు కి ఉంటుంది. సర్వింగ్ కార్పొరేషన్ ఫర్ ఆ మినిమమ్ పీరియడ్ ఆఫ్ 3-years completion ఆఫ్ ట్రైనింగ్.
వయస్సు(Age) :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసే వాళ్ళు మీకు 27-years వరకి వయస్సు ఉండాల్సి ఉంటుంది. Age Relaxation ఉంటుంది దాని బట్టి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- OBC అభ్యర్థులకి- 3 Years పాటు age relaxation వయస్సు సడలింపు ఉంటుంది.
- SC/ ST అభ్యర్థులకి- 5 Years పాటు age relaxation వయస్సు సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకి- 10 Years పాటు age relaxation వయస్సు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఈ పోస్ట్ కి ఎవరు అయితే SC/ ST/ PwBD/ Ex Sm అభ్యర్థులకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. BC,OBC అభ్యర్థులు 300/- రూపాయలు ఫీజు చెల్లించాలి.మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మీ యొక్క ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న అభ్యర్థులకి Written Test కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో పాస్ అయిన అభ్యర్థులకి Skill Test, Medical Examination నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మెరిట్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులకి ఉద్యోగాలు ఇస్తారు.
- మీకు Written Test ఎక్సామ్ నిర్వహిస్తారు.
- టెస్ట్ సమయం : 2 గంటల సమయం ఉంటుంది.
- పార్ట్-1 : 120 [టెక్నికల్ నాలెడ్జ్ క్వెషన్స్] ఉంటాయి.మీ యొక్క డిప్లొమా బ్రాంచ్ నుండి క్వెషన్స్ అడుగుతారు.
- పార్ట్-2 : 50 [ఆప్టిట్యూడ్ క్వెషన్స్] ఉంటాయి. దీంట్లో నుండి ఇంగ్షీషు,వర్బల్ కమ్యూనికేషన్,క్వాంటిటేటివ్,ఆప్టిట్యూడ్,రీజనింగ్ ఎబిలిటీ,డేటా సఫిషియన్సీ,ఇంటర్ పర్సనల్ స్కిల్స్,న్యూమరికల్ ఎబిలిటీ టాపిక్ నుండి క్వెషన్స్ వస్తుంది.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగానికి మీరు 16-10-2024 నుండి 06-11-2024 వరకి ఆన్లైన్ ద్వారా Apply చేసుకోగలరు.
పరీక్ష కేంద్రాలు:
మీరు ఈ పోస్ట్ కి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి హైదరాబాద్, ఢిల్లీ, కోలకతా,గువాహతీ,భువనేశ్వర్,ముంబై,నాగపూర్,భోపాల్,బెంగళూరు మరియు చెన్నై వంటి నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
కావలసిన డాక్యుమెంట్స్ :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసేటపుడు మీ దగ్గర కావలసిన డాక్యుమెంట్స్ లిస్ట్ అన్నీ కింద ఇవ్వబడింది చూడగలరు.
- మీ యొక్క పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
- సిగ్నేచర్(సంతకం) ఉండాలి.
- బర్త్ సర్టిఫికేట్ దగ్గర ఉంచుకోండి.
- మీ అర్హత కి సంబంధించిన అన్నీ సర్టిఫికేట్ ఉండాలి.
- మీ యొక్క SSC, డిప్లొమా సర్టిఫికేట్
- కాస్ట్ సర్టిఫికేట్/ దీని బట్టి ఫీజు ఉండదు.
- Ews సర్టిఫికేట్ ఉండాలి.
- PwBD ఉన్న వాళ్ళకి-PwBD సర్టిఫికేట్ ఉండాలి.
- ఇతర పర్సనల్ గోవర్నెంట్ id ప్రూఫ్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ ఉద్యోగానికి మీరు PGCIL Official వెబ్సైట్ ద్వారా దారఖాస్తు చేసుకోవాలి. మొదటగా Official వెబ్సైట్ లో లాగిన్ అయ్యి, Careers Section క్లిక్ చేయండి, దాని తర్వాత Job Opportunities నీ క్లిక్ చేయండి, దాని తర్వాత Regional Openings లో Trainee Supervisor(Electrical) పోస్ట్ నీ సెలెక్ట్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి దారఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలు కింద చూడగలరు.
- మొదటగా official వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- దాంట్లో కెరీర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి.
- తర్వాత జాబ్ Opportunities ఆప్షన్ నీ సెలెక్ట్ చేసుకోండి.
- తర్వాత ఓపెనింగ్స్ ఆప్షన్ నీ సెలెక్ట్ చేసుకోండి.
- దాని తర్వాత రీజనల్ ఓపెనింగ్స్ మరియు రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రైనీ సూపర్వైసర్ (ఎలెక్ట్రికల్) ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
- మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- తర్వాత ముందుగా మీరు అఫిసియల్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- ఈమెయిల్ మరియు మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
- తర్వాత మెయిన్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి పర్సనల్ వివరాలు, మీ అర్హత వివరాలు అన్నీ ఎంటర్ చేయండి.
- ఆ అప్లికేషన్ ఫామ్ రివ్యూ చేసి అన్నీ కరెక్ట్ అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన సమాచారం | తేదీలు |
రిజిస్ట్రేషన్ ప్రారంభం : | 16-10-2024 |
చివరి తేదీ : | 06-11-2024 |
Cut-ఆఫ్ సెలెక్ట్ : | 06-11-2024 |
ఎక్సామ్ అడ్మిట్ కార్డ్ : | మీరు official వెబ్సైట్ లో చూడండి. |
ఎక్సామ్ తేదీ(Written టెస్ట్) : | డిసెంబర్/జనవరి-2025 లో ఉంటుంది. |
Official Website: Click Here
Apply Link: Click Here
I need a job pls respond it
Apply online