Private Company Job Openings 2025 |ప్రైవేట్ కంపెనీలో వివిధ రకాల ఉద్యోగాలు
ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅1. Sprinto కంపెనీ వివరాలు :
- కంపెనీ పేరు : Sprinto ప్రైవేట్ లిమిటెడ్.
- వర్క్ లొకేషన్ : Work From Home.
- జాబ్ రోల్ : Recruitment Intern.
- జీతం : 22,000/- ట్రైనింగ్ లో చెల్లిస్తారు. తర్వాత జీతం అనేది పెరుగుతుంది.
- వర్క్ : Hiring మేనేజర్ తో పని చేయాల్సి ఉంటుంది. Sourcing & స్క్రీనింగ్ ప్రొఫైల్ మరియు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం మరియు కాండక్ట్ ఇంటర్వ్యూ.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ కంప్యూటర్ మరియు డాక్యుమెంట్ నాలెడ్జ్ ఉండవలెను.
👉2. inkle కంపెనీ వివరాలు :
- జాబ్ పోస్ట్ : ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ఇంటర్న్ ఉద్యోగం కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- బ్రాంచ్ : కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, డేటా సైన్స్ లో బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. AI ప్రొజెక్ట్స్, ఇంటర్న్షిప్ చేసి ఉండవలెను.
- ట్రైనింగ్ : 3-6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
- ట్రైనింగ్ లో Stipend ఇస్తారు.
- అప్లికేషన్ లింకు ఉంది అప్లికేషన్ చేసుకోండి.
👉3. NIQ కంపెనీ వివరాలు :
- జాబ్ పోస్ట్ : డాటా ప్రొసెసింగ్ అనాలిస్ట్ ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : చెన్నై ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- రోల్ : ఇది ఒక ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- జీతం (శాలరీ) : 3.4 LPA జీతం చెల్లిస్తారు.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ (కామర్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాస్ అయ్యి ఉండాలి. 2023/2024 పాస్ ఉండాలి.
- Note : BE/BTECH/ MCA/ MBA అర్హులు కాదు.
- వర్క్ ఏం చేయాలి : మార్కెట్ రిసెర్చ్, కలెక్ట్, కలేయనింగ్, అనాలిజే చేయడం వర్క్ చేయాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను. స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
- షిఫ్ట్స్ : అన్నీ రకాల షిఫ్ట్ టైమింగ్ ఉంటుంది.
👉ఇతర వివరాలు :
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
👉అప్లై చేసే విధానం :
మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం.
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Sprinto Apply Link : Apply For This Job
Inkle Apply Link : Click Here
NIQ Apply Link : Click Here
I’m a fresher I need this job sir