Private JobsWork From Home Jobs

RecruitCRM కంపెనీలో Sales Development Representative జాబ్ నోటిఫికేషన్ 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Recruit CRM ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Sales Development Representative (2025) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Software Job Training+Stipend

Hyderabad Job Training+Stipend

👉పోస్ట్ వివరాలు :

ఈ RecruitCRM ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకి Sales Development Representative (2025) అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు డెవలప్మెంట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కింద ఉంది వెంటనే అప్లికేషన్ చేసుకోండి.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి 2024/2025 లో ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్)/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.

B.Com/ BSc/ BA/ BBA/ M.Com/ MSc/ MA/MBA & ఇతర డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

👉ట్రైనింగ్& జీతం :

  • మీకు 6 Months ఆన్లైన్ జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
  • వారానికి 42.5 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
  • ఈ 6 నెలల ట్రైనింగ్ సమయంలో ప్రతి నెల జీతం Rs.12,000/- చెల్లిస్తారు.
  • 6 నెలల ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత ఫుల్-టైమ్ జాబ్ వస్తుంది.
  • తర్వాత Base Salary Rs.5 LPA & target salary Rs.5 LPA జీతం వస్తుంది.

👉కంపెనీ బెనిఫిట్స్ :

  • ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • ఫుల్ రిమోట్ లొకేషన్ జాబ్ ఆపర్చునిటీ.
  • ఫ్లెక్సిబుల్ వర్క్ టైమ్ లో పని చేయాల్సి ఉంటుంది.
  • స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • హై శాలరీ ప్రొవైడ్ చేస్తుంది.
  • స్ట్రాంగ్ వర్క్ కల్చర్ ఉంటుంది.

👉ఎంపిక విధానం :

ఈ ఉద్యోగానికి మీకు అన్నీ రకాల ఇంటర్వ్యూ రౌండ్స్ ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తారు.

  • Online Test (MCQ),
  • Assignments,
  • Various virtual Interviews.

👉అప్లై చేసే ప్రాసెస్ :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

📌APPLY-NOW

Join Telegram Page : Click Here

Follow Insta Job Page : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *