RMSI Hiring for Trainee Engineer (GIS) Jobs in Hyderabad 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి RMSI ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Trainee Engineer (GIS) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి..
📢Join Our Telegram Group
☑️Post Details :
ఈ RMSI ప్రైవేట్ కంపెనీ లో మనకి Trainee Engineer ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 100+Vacancies కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు.
Only Male Candidates are eligible to attend walk-in.
☑️Qualifications :
B.Tech (CIVIL, EEE & MECH) -2022, 2023 & 2024 Pass.
Please enclose your 10th, Inter or Diploma & Graduation Certificates.
☑️Salary :
21,000/– Gross Salary per month. Company Transportation will be provided & Insurance.
☑️Interview Details :
Date : 24th May 2025.
Time : 9:30am to 2:30pm.
Address : RMSI Private Ltd, Ascandas IT Park, 11th Floor, Software unit layout, Madhapur, Hyderabad.
☑️Job Description :
- ఈ కంపెనీ లో మీరు ఫ్రెషర్స్ గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
- Navigation ప్రాజెక్టు లో పని చేయాల్సి ఉంటుంది.
- ప్రొడక్షన్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ మరియు వర్క్ ఇన్ day మరియు నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ ఫర్ వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- సెలెక్ట్ అయితే కంపెనీ లో వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
☑️Skills :
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండవలెను.
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- గుడ్ అనలిటికల్ స్కిల్స్ మరియు లాజికల్ థింకింగ్ స్కిల్స్ ఉండాలి.
- వెబ్-సర్చ్, మ్యాప్ కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- నాలెడ్జ్ ఆన్ Geography, Search Engine, Web Search మీద నాలెడ్జ్ ఉండాలి.
📌Notification Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.