ROLLS ROYCE కంపెనీలో Procurement Intern జాబ్ ట్రైనింగ్ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ROLLS ROYCE ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Procurement Internship జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉జాబ్ వివరాలు :
జాబ్ రోల్ : Procurement Internship ఉద్యోగాలు.
జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
వర్క్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
ట్రైనింగ్ సమయం : 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
ట్రైనింగ్లో జీతం : ట్రైనింగ్ లో జీతం Rs. 35,000/- వరకు చెల్లిస్తారు.
తర్వాత జీతం : ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత Rs. 6-LPA జీతం చెల్లిస్తారు.
విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ లేదా నాన్-టెక్నికల్ డిగ్రీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, scm/ procurment టూల్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ కంప్యూటర్ నాలెడ్జ్ & మైక్రోసాఫ్ట్ Excel & Outlook మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
👉అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Rolls Royce Apply : Click Here
Join Telegram Group : Click Here
Follow Insta Job Page : Click Here