హైదరాబాద్ లో నిరుద్యోగులకి జాబ్ ట్రైనింగ్ మరియు ఉద్యోగ అవకాశాలు |Skill University Telangana Courses Admissions
హైదరాబాద్ లో నిరుద్యోగ యువతకు జాబ్ ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లో వివిధ రకాల కోర్సుల కోసం అడ్మిషన్ ప్రక్రియ విడుదల చేశారు. ప్రముఖ ట్రైనింగ్ సెంటర్ లో మీకు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు వివిధ రకాల కోర్సు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన కోర్సు వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
కోర్సు వివరాలు :
- ఆరోబిందో క్వాలిటి అనాలిస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోర్సు.
- మెడికల్ కోడింగ్ +సాఫ్ట్ స్కిల్స్ కోర్సు ట్రైనింగ్
- లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్/ ట్రాన్స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ కోర్సు.
- సప్లయ్ చైన్ సర్టిఫికేట్ కోర్సు.
- బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ &ఇన్షూరెన్స్ కోర్సు.
- లెన్స్ కర్ట్ స్టోర్ అసోసియేట్ కోర్సు.
AAI Airport Junior Executive Jobs
Join Our WhatsApp Group
1. Aurobindo Quality Analyst :
- కోర్సు : క్వాలిటి అనాలిస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోర్సు.
- విద్య అర్హత : B.Pharmacy పాస్ అయిన స్టూడెంట్స్ 2023 లేదా 2024 లో పాస్ అయ్యి ఉండాలి. 50% మార్కులతో పాస్ అయితే చాలు.
- స్కిల్స్ : తెలుగు/ హిందీ మరియు ఇంగ్షీషు రావాలి.
- ట్రైనింగ్ జీతం : ట్రైనింగ్ లో జీతం నెలకి 15,000/- ఇస్తారు.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్/ వైజాగ్/ నాయుడు పేట/ bhiwadi.
- ఎంపిక విధానం : ఆన్లైన్ ఎక్సామ్, టెక్నికల్ ఇంటర్వ్యూ, HR ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.
- కోర్సు ఫీజు : ఈ కోర్సు కి ఫీజు ఉంటుంది అది మీరు నోటిఫికేషన్ లో చూడగలరు.
2. Medical Coding Course :
- కోర్సు : మెడికల్ కోడింగ్+సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్
- సమయం : 55 రోజులు ఉంటుంది ట్రైనింగ్.
- విద్య అర్హత : B.Sc లైఫ్ సైన్స్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- వయస్సు : 18-25 years మధ్య ఉండాలి.
- జాబ్ : 100% జాబ్ assistance ఉంటుంది.
- జాబ్ రోల్ : మెడికల్ కోడింగ్ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ మెడికల్ కోడర్ జాబ్స్ వస్తుంది.
- కోర్సు ఫీజు : ఈ కోర్సు కి ఫీజు ఉంటుంది. అఫిసియల్ నోటిఫికేషన్ లో చూడండి.
3. AIG Technician Course :
- కోర్సు : AIG హాస్పిటల్ ఎండోస్కొపీ technician ట్రైనింగ్ ప్రోగ్రామ్
- విద్య అర్హత : 12th (BiPC) పాస్ అయ్యి ఉండాలి.
- వయస్సు : below 25-years కింద ఉండాలి.
- జాబ్ రోల్ : ఎండోస్కొపీ technician ఉద్యోగం వస్తుంది.
- కోర్సు ఫీజు : ఈ కోర్సు కి ఫీజు ఉంటుంది. అఫిసియల్ నోటిఫికేషన్ లో చూడండి.
4. T-works Prototyping Course :
- కోర్సు : T-works Prototyping స్పెషలిస్ట్ ప్రోగ్రామ్.
- ట్రైనింగ్ : 60 రోజులు ట్రైనింగ్ ఇస్తారు.
- విద్య అర్హత : 10th పాస్ అయిన స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు.
- వయస్సు : 18-25years పాటు ట్రైనింగ్ ఉంటుంది.
- జాబ్స్ ఛాన్స్ : జూనియర్ Prototyping Technician జాబ్స్ వస్తుంది.
- జీతం : 15,000 నుండి 20,000 జీతం వస్తుంది.
- కోర్సు ఫీజు : ఈ కోర్సు కి ఫీజు ఉంటుంది అఫిసియల్ వెబ్సైట్ లో చూడండి.
5. Logistics Course :
- కోర్సు : లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్/ ట్రాన్స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ కోర్సు.
- సమయం : 3 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు.
- Stipend : ట్రైనింగ్ లో మీకు Rs. 5,000/- జీతం చెల్లిస్తారు.
- విద్య అర్హత : ఇంటర్ /డిప్లొమా/ డిగ్రీ/ అండర్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- Gender : బాయ్స్ & గర్ల్స్ ఈ కోర్సు లో జాయిన్ అవచ్చు.
- వయస్సు : 18-30 years age ఉంటే సరిపోతుంది.
- జీతం : ఈ కోర్సు పూర్తి అయిన తర్వాత మీకు జీతం Rs. 1.8LPA to Rs. 3.0LPA జీతం చెల్లిస్తారు.
- పోస్ట్ : ట్రైనింగ్ తర్వాత మీకు ఆఫీసర్/ సీనియర్ ఆఫీసు ఉద్యోగాలు వస్తాయి.
- ఫీజు : మీరు ఏ కోర్సు కి ఫీజు 5,000/- చెల్లించాల్సి ఉంటుంది.
Join Our WhatsApp Group
6. Supply Chain Course :
- పోస్ట్ : సప్లయ్ చైన్ సర్టిఫికేషన్ కోర్సు ట్రైనింగ్ ఇస్తున్నారు.
- సమయం : 11 Weeks పాటు ఉంటుంది. మీరు మీ యొక్క సొంత ల్యాప్టాప్ ఉండాలి.
- విద్య అర్హత : BE/ BTech/ MCA/ ఎంబిఏ/MSc పాస్ అయ్యి ఉండాలి.
- బ్రాంచ్ : ఇంజనీరింగ్ లో అన్నీ బ్రాంచ్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- మార్క్స్: 60% or 6.5 CGPA ఉంటే చాలు.
- స్కిల్స్ : మీకు మంచి కంప్యూటర్ నాలెడ్జ్, అనలిటికల్ స్కిల్స్, బిజినెస్ స్కిల్ ఉంటే బెట్టర్.
- ఫీజు : ఈ కోర్సుకి మీరు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
7. Banking Courses :
- పోస్ట్ : బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్షూరెన్స్ కోర్సు.
- సమయం : 4 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది.
- విద్య అర్హత : BCom, BCA, BBA, Statistics, BSc, Maths లో పాస్ అయ్యి ఉండాలి.
- 70 % మార్కులు ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండకూడదు.
- 2023 or 2024 లో పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్ : బ్యాంకింగ్ ఆపరేషన్,ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్షూరెన్స్, టెక్నికల్ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్,ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు.
- ఎంపిక విధానం : టెస్ట్, Shortlist, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- కోర్సు ఫీజు : మీరు 5000/- రూపాయలు ఈ కోర్సు కి ఫీజు చెల్లించాలి.
8. Lenskart Course :
- పోస్ట్ : లెన్స్ కర్ట్ స్టోర్ అసోసియేట్ కోర్సు ట్రైనింగ్ ఇస్తారు.
- విద్య అర్హత : డిగ్రీ/ అండర్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- వయస్సు : Below 25 years మద్య ఉన్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు.
- జీతం : కోర్సు పూర్తి అయిన తర్వాత జీతం నెలకి Rs. 20,000/- వస్తుంది.
- కోర్సు ఫీజు : ఈ కోర్సు కి మీరు 5,000/- ఫీజు చెల్లించాలి.
అప్లై చేసే విధానం :
మీరు ముందుగా పైన ఉన్న ఆర్టికల్ పూర్తి చదివి దాని తరవాత మీకు ఈ కోర్సు అర్హత ఉందో సెలెక్ట్ చేసుకొని కింద ఇవ్వబడిన అఫిసియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.
Notification & All Courses : Click Here