Private JobsTS Govt Jobs

Skills University Telangana లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త Skills University Telangana ప్రముఖ ట్రైనింగ్ సెంటర్ లో మీకు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు వివిధ రకాల కోర్సు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన కోర్సు వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉కోర్సు వివరాలు :

ఈ ట్రైనింగ్ సెంటర్ లో మనకి లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్/ ట్రాన్స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ కోర్సు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ చేస్తున్నారు. ఈ కోర్సు లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

👉కోర్సు వ్యవది :

  • 1 నెల క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది.
  • On Job Training : 2 నెలలు ట్రైనింగ్ ఉంటుంది.
  • Stipend Rs. 5,000/- నెలకి జీతం చెల్లిస్తారు.

👉విద్య అర్హతలు :

  • ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి 12th, ఇంటర్, అండర్ గ్రాడ్యూయేట్, గ్రాడ్యుయేషన్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • Both Male/Female అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • Age Limit : 18-30 years వాళ్ళు అర్హులు.

👉కోర్సు స్టడీ :

  • 3PL మరియు లాజిస్టిక్స్ ఆపరేషన్ గురించి నేర్పిస్తారు.
  • SCM టెక్నాలజీ నేర్పిస్తారు.
  • బాక్ end ప్రాసెస్ మరియు లాజిస్టిక్స్ గురించి నేర్పిస్తారు.
  • On Job Training ఉంటుంది.

👉జాబ్ ప్లేస్మెంట్ :

  • ఈ కోర్సు పూర్తి చేసిన స్టూడెంట్స్ ఆఫీసర్/ సీనియర్ ఆఫీసర్ కడర్ పోస్ట్ జాబ్ ఇస్తారు వివిధ రకాల డిపార్ట్మెంట్ లలో మరియు లొకేషన్ లో ఉన్న ఆర్గనైజేషన్ లో. దానికి జీతం Rs. 1.8LPA to 2.2 LPA జీతం చెల్లిస్తారు.

👉కోర్సు ఫీజు :

ఈ కోర్సు కి ఫీజు అనేది ఉంటుంది. ఆ ఫీజు పూర్తి వివరాలు మరియు అడ్మిషన్ వివరాలు కింద అఫిసియల్ నోటిఫికేషన్ లో ఉండి చూసి అప్లికేషన్ చేసుకోండి.

Course Details & Apply : Apply Link

Join Our Telegram Group

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *