Private JobsWork From Home Jobs

SocialPilot Company Work From Home Telugu |Latest Work From Home Jobs

హాయి ఫ్రెండ్స్….వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి SocialPilot ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి టాలెంట్ Acquisition అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం భారీగా ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  • వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇది.
  • ఎంట్రీ లెవెల్- ఫ్రెషర్స్ ఉద్యోగాలు.
  • ఫుల్ -టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

Join Our WhatsApp Group

అర్హత & స్కిల్స్ వివరాలు :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. బాయ్స్ మరియు గర్ల్స్ ఈ ఉద్యోగానికి అర్హులు అవతారు.

  • మీకు కనిషం 6+ నెలలు అయిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
  • లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ ఇంటర్నెట్ డేటా మైనింగ్ & రిక్రూట్మెంట్ టెక్నిక్, సర్చ్ ఇంజిన్, సర్చ్ స్ట్రింగ్, linkedln మరియు ఇతర ఆన్లైన్ నెట్వర్కింగ్ మీద మీకు నాలెడ్జ్ ఉండవలెను.
  • కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • క్రియేట్, మేనేజర్, టీం లీడర్, కాండిడేట్ తో వివిధ ప్రొజెక్ట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • బేసిక్ నాలెడ్జ్ ఆన్ ATS
  • స్ట్రాంగ్ టైమ్ మ్యానేజ్మెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉండవలెను.
  • స్ట్రాంగ్ ఇంటర్-పర్సనల్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

వర్క్ ఏం చేయాలి :

  • సోర్స్, స్క్రీనింగ్ మరియు షార్ట్లిస్ట్ qualified కాండిడేట్ వేరియస్ జాబ్ రోల్.
  • మైన్టైన్ హెల్త్ పైప్ లైన్ ఫర్ అల్ ఓపెన్ పొజిషన్.
  • మనం నౌకరీ, linkedln, cutshort, angelist ప్లాట్ఫామ్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రీ స్క్రీనింగ్ కాల్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • ఇంటర్నల్ వెబ్సైట్ మీద మరియు ఎక్ష్టెర్నల్ జాబ్ బోర్డు మీద పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ ని ప్రోమోట్ చేయాల్సి ఉంటుంది.

కంపెనీ బెనిఫిట్స్ :

  • మంచి జీతం ప్రొవైడ్ చేస్తారు.
  • వర్క్ చేయడానికి ఆఫీసు ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది.
  • గ్రేట్ టీంతో పని చేయడానికి అవకాశం కల్పిస్తారు.
  • పూర్తిగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు.
  • మెడికల్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది.
  • ఫుల్ పైడ్ vacations ఇస్తారు.

అప్లై చేసే విధానం :

ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

Notification & Apply : Click Here

Join Our Telegram Group

One thought on “SocialPilot Company Work From Home Telugu |Latest Work From Home Jobs

  • P sreemannarayana

    I am a fresher to begin a career growth and improve a knowledge to give a one chance and to prove my work performance

    Reply

Leave a Reply to P sreemannarayana Cancel reply

Your email address will not be published. Required fields are marked *