Startek Company Customer Care Executive Jobs 2025 |Work From Home 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Startek (Aegis) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Care Executive Jobs జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✍️జాబ్ వివరాలు:
కంపెనీ పేరు: Startek Private కంపెనీ లో ఉద్యోగాలు.
జాబ్ పొజిషన్: కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
జాబ్ టైపు: ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు.
వర్క్: కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 100+ ఉద్యోగాలు ఉన్నాయి.
జీతం: Rs 2-2.25 LPA వరకు చెల్లిస్తారు.
స్కిల్స్: కస్టమర్ సర్విస్, డోమెస్టిక్, వాయిస్ ప్రాసెస్, టెలీకాలింగ్, మోడెస్టిక్ కాలింగ్ స్కిల్స్ ఉండాలి.
వర్క్ ఏం చేయాలి: Blinkit కంపెనీ కస్టమర్ తో మనం కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కింద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. హ్యాండిల్ కస్టమర్ సర్విస్, ఫోన్, చాట్ ప్రాసెస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత: ఏదైనా కాలేజీ నుండి 12th Class/ Degree పాస్ అయ్యి ఉండవలెను.
జీతం నెలకి: 17,000 to 20,000 CTC Monthly
ఇతర స్కిల్స్: స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కంప్యూటరు నాలెడ్జ్ అనేది ఉండాలి.
అర్హత: ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
వర్కింగ్: మీరు ఆఫీసు ప్రాజెక్టు లో 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
- HR Evaluation
- Operations Evaluation
- L2 Operations Evaluation
- Ambition Test
- Client Evaluation
📲ఈ ఉద్యోగానికి Candidate ని ఎలా Select చేస్తారు అంటే :
- మీరు ముందుగా Official Website Click చేయండి.
- Job Description అంతా చదివిన తరవాత Application Form Fill చేయండి.
- మీ యొక్క ప్రొఫైల్ Shortlist చేస్తారు.
- Shortlist (Qualification, Skills లేదా Internships, Projects ఆధారంగా) చేస్తారు.
- Shortlist అయిన Candidates కి మాత్రమే Further Rounds of Selection Process కోసం Mail చేస్తారు.
- Online Test, Technical, HR, Etc Rounds ద్వారా Selection జరుగుతుంది.