Private JobsWork From Home Jobs

హైదరాబాద్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉద్యోగాలు | CGS, Sutherland, Accenture company job recruitment 2024

ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Sutherland, Accenture మరియు Computer Generated Solutions సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ మరియు కస్టమర్ కేర్ సపోర్ట్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగం లో చేరాలి అంటే డైరెక్ట్ గా కంపెనీ అడ్రసు కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే కంపెనీ ఇచ్చిన ఇంటర్వ్యూ తేదీలకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లగలరు. పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

Join Our Telegram Group

👉రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Sutherland, Accenture ప్రైవేట్ కంపెనీ & Computer Generated Solutions సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగం లో చేరాలి అంటే డైరెక్ట్ గా కంపెనీ అడ్రసు కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.మరియు Accenture కంపెనీకి మాత్రం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

👉Sutherland-కంపెనీ వివరాలు :

  • పోస్ట్ (Post): ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగం కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగం లో మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • మొత్తం ఉద్యోగాలు: ఈ కంపెనీ లో మొత్తం 200 ఉద్యోగాల కోసం భర్తీ చేశారు. ఈ కంపెనీ లో ఫ్రెషర్స్ ఉద్యోగాల కోసం 500 మంది అర్జెంట్ గా కావలెను.
  • జీతం : ఈ ఉద్యోగానికి జీతం సంవత్సరానికి 2-4 lpa వరకు చెల్లిస్తారు. అంటే నెలకు మనకి జీతం *16,000/- నుండు *25,000/- వరకు జీతం చెల్లిస్తారు. మరియు ఈ జీతం మీ ఇంటర్వ్యూ లో పర్ఫార్మన్స్ బట్టి జీతం డిసైడ్ అవుతుంది. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
  • విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్/ డిప్లొమా /any గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.2020,2021,2022,2023 మరియు 2024 పాస్ అయిన అభ్యర్థులు అయ్యి ఉండాలి.
  • పని చేసే ప్రదేశం : మీరు ఈ కంపెనీ లో సెలెక్ట్ అయితే Lanco హీల్స్ మరియు ఉప్పల్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం రావాలి,మంచి కంప్యూటర్ టైపింగు స్పీడ్ ఉండాలి.నైట్ షిఫ్ట్ వర్క్ చేయాలి,వర్క్ ఫ్రమ్ హోమ్ పని ఉంటుంది.
  • బెనిఫిట్స్ : నైట్ సిఫ్ట్ చేసిన వాళ్ళకి ( 2200 per month) ఇస్తారు. 2-వీక్స్ ఆఫ్ ఉంటుంది. 2-way క్యాబ్ ఉంటుంది.
  • ఇంటర్వ్యూ రౌండ్స్: 1.JAM 2.వాయిస్ &వెర్సన్ రౌండ్ మరియు ఆపరేషన్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది.
  • ఇంటర్వ్యూ తేదీ : మీరు 28th to 6th March నాడు ఇంటర్వ్యూ వెళ్ళండి.

AIASL Airport Jobs Telugu

CGS-కంపెనీ వివరాలు :

  • పోస్ట్ : ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • మొత్తం పోస్టులు : మొత్తం *30 కస్టమర్ కేర్ సపోర్ట్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. మీరు సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు. 2020,2021,2022,2023 మరియు 2024 లో పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. Both Male/Female వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • జీతం : ఈ కంపెనీ లో ఫ్రెషర్స్ Rs.16,000/- నుండి Rs.18,000/- వరకు జీతం చెల్లిస్తారు. Experienced upto 3.6 LPA జీతం వస్తుంది. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది. Both ఫ్రెషర్స్ మరియు Experience అభ్యర్థులు ఇంటర్వ్యూ కి రావచ్చు.
  • ఏం పని చేయాలి : మీరు కంపెనీ కి సంబంధించిన కస్టమర్ తో కాల్స్ మాట్లాడటం, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ టీం తో పని చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు.
  • Shift : మీరు ఈ కంపెనీ లో ఈ ఉద్యోగానికి Rotational షిఫ్ట్స్/Night Shift /week ఆఫ్ లభిస్తుంది.
  • Work Type : మీరు వర్క్ ఫ్రమ్ కింద పని చేయాల్సి ఉంటుంది మన హైదరాబాద్ ఆఫీసులో.
  • ఇంటర్వ్యూ రౌండ్స్: ఈ ఉద్యోగానికి మీకు మొదటగా 1. స్క్రీనింగ్ రౌండ్ 2.మ్యానేజర్ ఇంటర్వ్యూ 3.ఆపరేషన్ మేనేజర్ ఇంటర్వ్యూ రౌండ్ ఇలా వివిధ రకాల ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటుంది.
  • ఇంటర్వ్యూ తేదీ : మీరు ఇంటర్వ్యూ కి 26-November-2024 నుండి 29-November-2024 వరకి డైరెక్ట్ గా కంపెనీ అడ్రసుకి ఇంటర్వ్యూ కి వెళ్ళండి. టైమ్ ఉదయం 11:30 నుండి 5:30 వరకి ఇంటర్వ్యూ ఉంటుంది.

Accenture-జాబ్ వివరాలు :

  • PADA అర్హత : ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ లో B.E, B.TECH మరియు M.E, MTECH లేదా MSC లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్& అప్లికేషన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు. 2024 వరకు ముందు పాస్ అయిన అభ్యర్థులు Apply చేసుకోండి.
  • SASA అర్హత : ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి B.Sc, BCA, BBA, B.A, B.Com లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు. 2024 వరకు ముందు పాస్ అయిన అభ్యర్థులు Apply చేసుకోండి.
  • జీతం : ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి పోస్టుని బట్టి సంవత్సరానికి 3.5 లక్షల నుండి 5 లక్షల వరకు జీతం వస్తుంది.
  • ఇతర వివరాలు : మీ గ్రాడ్యుయేషన్ లో ఎటువంటి Backlogs ఉండకూడదు. మీకు ఎటువంటి స్టడీ గ్యాప్ ఉండకూడదు,ఉంటే అప్లికేషన్స్ Accept అవ్వదు. చివరి మూడు నెలల ముందు వరకి Assessment/ Interview Attend అవ్వని వాళ్ళు అర్హులు. మీ డిగ్రీ 3 లేదా 4 సంవత్సరాల్లోపూర్తి చేసి ఉండాలి.
  • ఆఫీసు అడ్రసు: ఈ ఉద్యోగానికి పోస్టును బట్టి మీరు హైదరాబాద్,బెంగుళూరు,పూణే,ముంబై,చెన్నై,గురుగ్రామ్,కోలకతా,జైపూర్,కొయంబత్తూరు,భువనేశ్వర్ ఈ నగరాల్లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : J2EE & Full-Stack డెవలప్మెంట్ మీద పరిజ్ఞానం ఉండాలి. .NET( ASP.NET/ ASP.NET MVC) వీటి గురించి తెలిసిఉండవలెను. బేసిక్ నాలెడ్జ్ ABAP, HANA, CDS, AMDP డెవలప్మెంట్ లాంటి స్కిల్స్ తెలిసి ఉండాలి. ఇంజనీరింగ్ Drawings మీద పట్టుఉండాలి. CAD సాఫ్ట్వేర్ CATIA, SolidWorks, UG వచ్చి ఉంటే advantage ఉంటుంది.
  • పని ఏం చేయాలి : బిజినెస్ requirements use చేసుకొని మనం ఒక సాఫ్ట్వేర్ నీ డిజైన్, బిల్డ్,టెస్టు,assemble, సపోర్ట్, configure అప్లికేషన్స్ చేయాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ ఆటోమేషన్ సొల్యూషన్ న్యూ ఫంక్షనాలిటీ మరియు టెక్నాలజీస్ బట్టి సాఫ్ట్వేర్ నీ integrate చేయాలి ఉంటుంది. మనం వివిధ రకాల టీం తో పని చేయాల్సి ఉంటుంది. మనం కంపెనీ కి సంబంధించిన క్లయింట్,కస్టమర్ తో మాట్లాడాల్సి ఉంటుంది via వాయిస్,చాట్,కాల్స్,మెయిల్ ద్వారా వాళ్ళతో communicate అవ్వాల్సి ఉంటుంది. దీనికి గుడ్ అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లం solving స్కిల్స్,మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్, టీం తో పని చేసే విధంగా ఉండాల్సి ఉంటుంది. కొన్ని సార్లు కంపెనీ ప్రొజెక్ట్స్ బట్టి మనం ఇండియా లో ఉన్న వివిధ కంపెనీ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • ఎంపిక విధానం : ఈ ఉద్యోగాల పోస్టుని బట్టి ఎంపిక విధానం వేరు వేరు ఉంటుంది. ప్రతి ఒక్క Round ఆన్లైన్ లోనే ఉంటుంది.ప్రతిది సెలెక్ట్ అయితేనే ఈ కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కింద ఇవ్వబడిన టెస్టులు నిర్వహిస్తారు.

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • Two way క్యాబ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

వయస్సు(Age) :

ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 30-years వయస్సు మించి ఉండకూడదు.Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఎటువంటి స్కిల్స్ ఉండాలి :

  • ఇంగ్షీషు లో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండవలెను.
  • కంపెనీ కస్టమర్ తో కాల్స్ మాట్లాడాలి మరియు వాళ్ళకి ఉన్న సమస్యలను solve చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డ్,ఎక్సెల్ మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి మరియు మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి.
  • కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రాబ్లం solve స్కిల్స్ ఉండాలి ఉండాలి.
  • అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.

Sutherland ఇంటర్వ్యూ అడ్రస్ : Sutherland, 7th floor, Divya Sree building, Lanco Hills Technology Park, Lanco Hills Private Rd, Hyderabad, Telangana.

Sutherland Notification : Click Here

Accenture Apply : Click Here

Join Our WhatsApp Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *