Private Jobs

Tech Mahindra Walk In Interviews In Hyderabad |Latest Jobs In Hyderabad

ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Tech Mahindra సంస్థ నుండి Recruiter ఉద్యోగాల కోసం Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.

పోస్ట్ వివరాలు :

ఈ టెక్ మహీంద్రా కంపెనీ లో recruiter అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 10 ఖాళీల కోసం అర్జెంట్ గా జాయిన్ అయ్యే విధంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.

  • హ్యూమన్ రిసోర్సెస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ లో పాస్ అవ్వాలి.
  • ఫ్రెషర్ మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అర్హులు.

జీతం (Salary) :

ఈ ఉద్యోగానికి మీకు జీతం Rs. 2-LPA నుండి Rs.4.5-LPA చెల్లిస్తారు. పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది.

వర్క్ ఏం చేయాలి :

  • టాలెంట్ sourcing నాలెడ్జ్ ఉండాలి.
  • స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూ తీసుకోవడం.
  • కాండిడేట్ మ్యానేజ్మెంట్ వర్క్ చూసుకోవాలి.
  • collaboration స్కిల్స్ ఉండాలి.
  • జాబ్ పోస్టింగ్ చేయడం.
  • డాటా మ్యానేజ్మెంట్ చూసుకోవడం.

స్కిల్స్ :

  • స్ట్రాంగ్ BPO రోల్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంటర్- పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
  • రిక్రూట్మెంట్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండవలెను.
  • స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి.
  • టైమ్-మ్యానేజ్మెంట్ స్కిల్స్ మీద అవగాహన ఉండవలెను.
  • ఆఫీసు లో ఏం చేయాలో కూడా మీకు ట్రైనింగ్ లో నేర్పిస్తారు.
  • కంపెనీ లో ఉన్న వివిధ టీం మెంబర్స్ తో పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ లో ఉన్న టీం తో వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • మీకు ఇంగ్షీషు లో మాట్లాడటం, రాయడం, చదవడం వచ్చి ఉండాలి.
  • మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • మంచి కంప్యూటర్ Typing Speed ఉండాలి.

కంపెనీ బెనిఫిట్స్ :

  • మంచి జీతం వస్తుంది.
  • డెవలప్మెంట్ మరియు కెరీర్ ఆపర్చునిటీ దొరుకుంటుంది.
  • గుడ్ వర్క్ కల్చర్ ఉంటుంది.
  • 2-way క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు.

కావలసిన డాక్యుమెంట్స్ :

  • అప్డేట్ రెస్యూమే.
  • ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్.
  • విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.

అప్లై చేసే విధానం :

మీరు ముందుగా కింద ఇవ్వబడిన జాబ్ వివరాలు పూర్తిగా చూసి దాని తరవాత మీరు డైరెక్ట్ గా కంపెనీకి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ :

  • 23 December – 24 December-2024
  • Survey No. 62, TMTC SEZ, 1 A, Qutubullapur Mandal, Bahadurpally, Hyderabad, Telangana.
  • టైమ్ :  11.00 AM – 1.00 PM

Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *