Private Jobs

Urgent Jobs in Hyderabad |Direct Interview Jobs |Manufacturing Company Jobs

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Job Drive : Khammam

Date : 22nd March 2025.

Location : VITS Computer Education, NST Steps Road, Kavitha Memorial Degree Collage, Khammam.

👉1. Lenskart :

  • జాబ్ రోల్ : సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
  • ఖాళీలు : 80+ ఉద్యోగాలు ఉన్నాయి.
  • అర్హత : Male & Female.
  • జీతం : Rs.18,000/-
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్.
  • కంపెనీ బెనిఫిట్స్ : ESI+PF ఇతర బెనిఫిట్స్ వస్తుంది.

👉2. Foxconn :

  • జాబ్ రోల్ : Assemble ఆపరేటర్ ఉద్యోగాలు.
  • ఖాళీలు : 100+ ఉద్యోగాలు.
  • అర్హత : Female.
  • జీతం : Rs.18,500/-
  • విద్య అర్హత : ఏదైనా ఇంటర్ / డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్.
  • కంపెనీ బెనిఫిట్స్ : Free Travel +Food బెనిఫిట్స్ వస్తుంది.

👉3. Jio-Telecom & Broadband :

  • జాబ్ రోల్ : ఆఫీసు, ఫీల్డ్ Coordinator ఉద్యోగాలు.
  • ఖాళీలు : 100+ ఉద్యోగాలు.
  • అర్హత : Male &Female.
  • జీతం : Rs.15,000/-
  • విద్య అర్హత : ఏదైనా ఇంటర్ / డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • వర్క్ లొకేషన్ : khammam & Local mandals.
  • కంపెనీ బెనిఫిట్స్ : TA+ DA+ ESI & PF బెనిఫిట్స్ వస్తుంది.

Contact Details : 6364863213

Email Id : placements_hyderabad@ samarthanam.org

Join Our Telegram Group : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

One thought on “Urgent Jobs in Hyderabad |Direct Interview Jobs |Manufacturing Company Jobs

Leave a Reply to Shaik sadhik Cancel reply

Your email address will not be published. Required fields are marked *