Winfo Solutions Company Various Job Openins in Hyderabad 2025
Hai Friends…ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Winfo Solutions ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Graduate Trainee- Sales & Digital Marketing జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
IFFCO జాబ్ ట్రైనింగ్+ Stipend
👉1.Graduate Trainee-Digital Marketing :
- జాబ్ టైటిల్ : గ్రాడ్యూయేట్ ట్రైనీ- డిజిటల్ మార్కెటింగ్.
- లొకేషన్ : హైదరాబాద్.
- జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- ఎక్స్పీరియన్స్ : ఫ్రెషర్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- జీతం : 3 LPA ( నెలకి Rs.25,000/-)
- విద్య అర్హత : BA/BBA.
- జాబ్ వర్క్ : ఈ ఉద్యోగానికి మీరు డిజిటల్ మార్కెటింగ్ టీంతో పని చేయాల్సి ఉంటుంది. సోషల్ మీడియా మ్యానేజ్మెంట్ మరియు కంటెంట్ క్రియేట్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- వర్క్ ఏం చేయాలి : 1. డెవలప్ మరియు ఎక్సెకూటే డిజిటల్ మార్కెటింగ్ మరియు క్రియేట్ & మ్యానేజ్మెంట్ కంటెంట్ ఫర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పని చేయాల్సి ఉంటుంది. ఇతర కంపెనీ ఇంటర్నల్ టీంతో పని చేయాల్సి ఉంటుంది. మార్కెటింగ్ స్ట్రాటజీ మరియు రిసెర్చ్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ కంటెంట్ డెవలప్మెంట్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్, బేసిక్ నాలెడ్జ్ ఆన్ SEO, గూగుల్ అనాలటిక్స్, ఇతర మార్కెటింగ్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉంటే ఈసీ గా జాబ్ వస్తుంది.
👉2.Graduate Trainee-Sales :
- జాబ్ టైటిల్ : గ్రాడ్యూయేట్ ట్రైనీ- సేల్స్.
- లొకేషన్ : హైదరాబాద్.
- జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగం.
- జీతం : 4 LPA.
- విద్య అర్హత : MBA/BBA.
- జాబ్ వర్క్ : ఈ ఉద్యోగానికి మీరు సేల్స్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.దీనికి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బిజినెస్ గ్రోత్ గురించి పని చేయాల్సి ఉంటుంది.
- వర్క్ ఏం చేయాలి : కంపెనీ పొటన్షియల్ కస్టమర్ మీద పని చేయాల్సి ఉంటుంది మరియు న్యూ లేయాడ్స్ మీద పని చేయాల్సి ఉంటుంది. డెవలప్ మరియు మైన్టైన్ స్ట్రాంగ్ క్లయింట్ relationships. మార్కెటింగ్ టీంతో పని చేయాల్సి ఉంటుంది. మార్కెట్ insight మీద పని చేయాల్సి ఉంటుంది. సేల్స్ మీద కస్టమర్ తో మాట్లాడాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంటర్-పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, గోల్ అప్రోచ్ స్కిల్స్, ఇతర టీంతో పని చేయాల్సి ఉంటుంది.
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Sales Apply : Click Here
Digital Marketing : Click Here
Join Telegram Job Page : Click Here
Follow Instagram Job Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Iam fashion designer there also good looking designer
read the article and apply