Private JobsWork From Home Jobs

Wipro Walk In Interviews In Hyderabad 2025 |Latest Hyderabad Jobs Telugu

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి WIPRO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Fraud Analyst జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉సంస్థ వివరాలు :

హైదరాబాద్ లో ఉన్న విప్రో కంపెనీ లో ఫ్రాడ్ అనాలిస్ట్ ఫ్రెషర్స్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు.

Join Our WhatsApp Group

👉పోస్ట్ వివరాలు :

ఈ విప్రో కంపెనీ లో ఫ్రాడ్ అనాలిస్ట్ అనే ఫ్రెషర్స్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 85 ఖాళీలు ఉన్నాయి.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.

  • 2020,2021,2022,2023 మరియు 2024 లో పాస్ అయ్యి ఉండాలి.
  • మీ దగ్గర అన్నీ విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.
  • ప్రస్తుతం చదువుతున్న స్టూడెంట్స్ అర్హులు కాదు.

👉జీతం (Salary) :

ఈ ఉద్యోగానికి మనకు జీతం Rs.1.75 LPA to Rs.2LPA వరకు జీతం అనేది చెల్లిస్తారు. తర్వాత పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది.

👉స్కిల్స్ :

  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఫ్రౌడ్స్ అనాలిసిస్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.

👉ఇతర వివరాలు :

  • వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
  • Rotational షిఫ్ట్స్ ఉంటుంది. నైట్ షిఫ్ట్స్ ఉంటుంది.
  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు లభిస్తుంది.

👉కంపెనీ బెనిఫిట్స్ :

  • Work From Office పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ వల్లే పని చేయడానికి Laptop Provide చేస్తారు.
  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వారానికి 2-రోజులు Week-Off ఇస్తారు.
  • కంపెనీ వాళ్ళు వర్క్ ట్రైనింగ్ ఇస్తారు.
  • Paid Leaves ఉంటుంది.
  • Continuous లెర్నింగ్ ఉంటుంది.

👉కావలసిన డాక్యుమెంట్స్ :

  • అప్డేట్ రెస్యూమే ఉండవలెను.
  • పాస్ ఫోటో ఉండాలి.
  • ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ ఉండవలెను.
  • విద్య అర్హత సర్టిఫికేట్ తీస్కో వెళ్ళండి.

👉ఇంటర్వ్యూ అడ్రస్ :

Wipro campus, Vendor Gate, 203, 115/1, ISB Rd, Opp. to Dominos, Financial District, Gachibowli, Nanakaramguda, Hyderabad, Telangana.

  • ఇంటర్వ్యూ తేదీ : 31st Jan 2025.
  • టైమ్ : 9:30 కి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది.

Full Details Here : Click Here

Join Our Telegram Group

3 thoughts on “Wipro Walk In Interviews In Hyderabad 2025 |Latest Hyderabad Jobs Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *