Wipro Walk In Interviews In Hyderabad 2025 |Latest Hyderabad Jobs Telugu
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి WIPRO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Fraud Analyst జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉సంస్థ వివరాలు :
హైదరాబాద్ లో ఉన్న విప్రో కంపెనీ లో ఫ్రాడ్ అనాలిస్ట్ ఫ్రెషర్స్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు.
Join Our WhatsApp Group
👉పోస్ట్ వివరాలు :
ఈ విప్రో కంపెనీ లో ఫ్రాడ్ అనాలిస్ట్ అనే ఫ్రెషర్స్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 85 ఖాళీలు ఉన్నాయి.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- 2020,2021,2022,2023 మరియు 2024 లో పాస్ అయ్యి ఉండాలి.
- మీ దగ్గర అన్నీ విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.
- ప్రస్తుతం చదువుతున్న స్టూడెంట్స్ అర్హులు కాదు.
👉జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మనకు జీతం Rs.1.75 LPA to Rs.2LPA వరకు జీతం అనేది చెల్లిస్తారు. తర్వాత పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది.
👉స్కిల్స్ :
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఫ్రౌడ్స్ అనాలిసిస్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.
👉ఇతర వివరాలు :
- వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- Rotational షిఫ్ట్స్ ఉంటుంది. నైట్ షిఫ్ట్స్ ఉంటుంది.
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
- వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు లభిస్తుంది.
👉కంపెనీ బెనిఫిట్స్ :
- Work From Office పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ వల్లే పని చేయడానికి Laptop Provide చేస్తారు.
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2-రోజులు Week-Off ఇస్తారు.
- కంపెనీ వాళ్ళు వర్క్ ట్రైనింగ్ ఇస్తారు.
- Paid Leaves ఉంటుంది.
- Continuous లెర్నింగ్ ఉంటుంది.
👉కావలసిన డాక్యుమెంట్స్ :
- అప్డేట్ రెస్యూమే ఉండవలెను.
- పాస్ ఫోటో ఉండాలి.
- ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ ఉండవలెను.
- విద్య అర్హత సర్టిఫికేట్ తీస్కో వెళ్ళండి.
👉ఇంటర్వ్యూ అడ్రస్ :
Wipro campus, Vendor Gate, 203, 115/1, ISB Rd, Opp. to Dominos, Financial District, Gachibowli, Nanakaramguda, Hyderabad, Telangana.
- ఇంటర్వ్యూ తేదీ : 31st Jan 2025.
- టైమ్ : 9:30 కి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది.
Full Details Here : Click Here
I need a job
walk in interview ki vellandi #ekada comment cheste no use
Iam interested