Private Jobs

Wipro WILP Job Training Recruitment 2025 | Wipro Latest Job Hiring 2025

ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ Wipro లిమిటెడ్ కంపెనీ నుండి ఉద్యోగాల కోసం WILP- Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే కంపెనీ ఇచ్చిన ఇంటర్వ్యూ తేదీలకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లగలరు. పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

మెట్రో రైల్ ఉద్యోగాలు 2025

Airbus కంపెనీలో ఉద్యోగాలు

👉పోస్ట్ వివరాలు :

ఈ విప్రో కంపెనీలో మీరు వర్క్ integrated లెర్నింగ్ ప్రోగ్రామ్ అనే ఉద్యోగం లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.ఇది ఇండియా లో ఉన్న అన్నీ కంపెనీ లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి BCA మరియు BSC స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు హైయర్ స్టడీస్ ఇంటరెస్ట్ ఉంటే MTech ప్రోగ్రామ్ ని మీకు ఈ విప్రో కంపెనీ వాళ్ళు sponsored చేస్తారు.

  • 10th, 12th మరియు డిగ్రీ లో 60% మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.
  • ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి పాస్ అవ్వాలి.
  • 2023 లేదా 2024 లో మాత్రమే పాస్ అయిన స్టూడెంట్స్ అర్హులు.
  • డిగ్రీ లో కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలి.
  • B.sc లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మాథ్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్ మరియు ఫిజిక్స్ లో పాస్ అయ్యి ఉండాలి.

👉జీతం (Salary) :

ఈ కంపెనీ లో ఉన్న ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో జీతం అనేది చెల్లిస్తారు.

  • మొదటి సంవత్సరం ట్రైనింగ్ లో జీతం Rs. 15,488 /- చెల్లిస్తారు.
  • రెండవ సంవత్సరం ట్రైనింగ్ లో జీతం Rs. 17,553 /- చెల్లిస్తారు.
  • మూడవ సంవత్సరం ట్రైనింగ్ లో జీతం Rs. 19,000 /- చెల్లిస్తారు.
  • నాల్గవ సంవత్సరం ట్రైనింగ్ లో జీతం Rs. 23,000 /- చెల్లిస్తారు.
  • జాయినింగ్ బోనస్ కింద Rs. 75,000 చెల్లిస్తారు.

👉ఇతర వివరాలు :

  • ఆన్లైన్ ఎక్సామ్ వరకి మీకు వన్ Backlog ఉన్న సరే అర్హులు.
  • అదే విధంగా మీరు ఫైనల్ సెమిస్టర్ వరకి Backlog క్లియర్ చేసుకోవాలి.
  • మాక్సిమం 3-years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న సరే అప్లికేషన్ చేసుకోవచ్చు(10th నుండి గ్రాడ్యుయేషన్ మద్య).
  • మీ యొక్క గ్రాడ్యుయేషన్ 4-years లోనే పూర్తి చేసి ఉండాలి.
  • మీకు 18-years వయస్సు ఉండవలెను.
  • మీరు ఓపెన్ ఎడ్యుకేషన్ లో 10th & 12th పాస్ అయిన సరే అప్లికేషన్ చేసుకోవచ్చు.

👉ఎంపిక విధానం :

ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో ఆన్లైన్ ఎక్సామ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.

  • రౌండ్ 1 : ఆన్లైన్ ఎక్సామ్ నిర్వహిస్తారు. దాంట్లో వర్బల్,అనలిటికల్ టెస్టు,క్వాంటిటేటివ్ మరియు కమ్యూనికేషన్ టెస్టు ఉంటుంది.
  • రౌండ్ 2 : కంపెనీ బిజినెస్ డిస్కషన్ ఉంటుంది.
  • రౌండ్ 3 : HR ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

👉కంపెనీ బెనిఫిట్స్ :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

👉అప్లై చేసే విధానం :

ముందుగా మీరు విప్రో కంపెనీ అఫిసియల్ వెబ్సైట్ లో ఉన్న జాబ్ వివరాలు పూర్తిగా చూసి దాని తర్వాత మీరు అర్హులు అయితే వెంటనే కింద ఇవ్వబడిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోండి…

☑️Official Notification : Apply Link Here & Link-2

Join Our Telegram Group

Join WhatsApp Group Link : Click Here

4 thoughts on “Wipro WILP Job Training Recruitment 2025 | Wipro Latest Job Hiring 2025

  • G yohanu

    I’m interested

    Reply
      • GADDALA VINOD

        Sir naadhi 2018 intermediate complete Ayyindhi with 71.3% tho degree discontinued if I’m eligible or not could you please tell me

        Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *