zuddl కంపెనీ లో People Operations Intern జాబ్ ట్రైనింగ్ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి zuddl ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి People Operations Intern జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
హైదరాబాద్ DMart లో ఉద్యోగాలు
Amazon GO-AI Associate
👉పోస్ట్ వివరాలు :
ఈ zuddl ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో People Operations Intern అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి మీరు ఆపరేషన్ టీంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను. ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోయవచ్చు.
👉 జీతం :
ఈ ఉద్యోగానికి మీకు ట్రైనింగ్ సమయంలో జీతం నెలకి Rs.17,000/- చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు జీతం Rs.35,000/- చెల్లిస్తారు.
👉 స్కిల్స్ :
- 6 నెలలు పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, రిటెన్ మరియు వర్బల్ స్కిల్స్ ఉండవలను.
- స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి.
- మల్టీ టాస్క్ స్కిల్స్ & అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ & మైక్రోసాఫ్ట్ స్కిల్స్ ఉండాలి.
👉కంపెనీ బెనిఫిట్స్ :
- మీకు జాబ్ ట్రైనింగ్ తర్వాత ఫుల్-టైమ్ ఉద్యోగాలు ఇస్తారు.
- ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు.
- రిమోట్ వర్కింగ్ మరియు ల్యాప్టాప్ ఇస్తారు.
👉వర్క్ ఏం చేయాలి :
- 1. Recruitment
- 2. Employee Engagement
- 3. Organizational Communication
- 4. Employee Onboarding
- 5. Performance Management
- 6. Employer Branding
👉ఎంపిక విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification & Apply : Click Here
Join Telegram Group : Click Here
Follow Insta Job Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.