Ekjunction కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025 |Work From Home Jobs 2025
ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Ekjunction ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Telesales Representatives జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
ఈ ప్రైవేట్ కంపెనీ లో మనకి టెలీ సేల్స్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉విద్య అర్హతలు :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఫ్రెషర్స్ అండర్ గ్రాడ్యూయేట్, డిప్లొమా, ఇంటర్, ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉జీతం :
ఈ ఉద్యోగానికి జీతం Rs. 2,40,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు. తర్వాత జీతం అనేది పనితనం బట్టి పెరుగుతుంది.
👉వర్క్ ఏం చేయాలి :
- కంపెనీ కి కావలసిన పొటన్షియల్ కస్టమర్ ని ఫైండ్ అవుట్ చెయ్యడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ కస్టమర్ తో వివిధ ప్రాసెస్ మీద కాల్, చాట్, మెసేజ్, ఈమెయిల్ ద్వారా పని చేయాల్సి ఉంటుంది.
- సేల్స్ టీంతో వివిధ ప్రొజెక్ట్స్ మీద మనం పని చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ తో మంచిగా మాట్లాడటం, సేల్స్ ని చూసుకోవడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- సేల్స్ టార్గెట్ ని achieve చేయాల్సి ఉంటుంది.
- వర్క్ ఫ్రమ్ హోమ్/ఆఫీసు కింద ఈ ఉద్యోగానికి మనకి ఈ కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు.
👉స్కిల్స్ :
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- స్ట్రాంగ్ ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండవలెను.
- సేల్స్ కి సంబంధించిన స్కిల్స్ అనేది కూడా ఉండవలెను.
- సేల్స్ రికార్డు ని మైన్టైన్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- స్ట్రాంగ్ వర్క్ నాలెడ్జ్ మరియు ఆటిట్యూడ్ ఉండవలెను.
- మీకు బెస్ట్ కంప్యూటర్ స్కిల్స్ మరియు నాలెడ్జ్ అనేది కూడా ఉండవలెను.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది కూడా ఉండవలెను.
- CRM సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ ఉంటే ఈసీ గా జాబ్ అనేది వస్తుంది.
👉కంపెనీ బెనిఫిట్స్ :
- మంచి జీతం మరియు కమిషన్ incentives వస్తుంది.
- మెడికల్ ఇన్షూరెన్స్, ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
- వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు.
- కెరీర్ డెవలప్మెంట్ ఉంటుంది.
- మంచి వర్క్ కల్చర్ ఉంటుంది.
👉ఇతర వివరాలు :
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
- మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
- ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
👉అప్లై చేసే విధానం :
మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం.
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Official Notification : Apply For This Job