Private Jobs

Genpact Company Online interview jobs 2025 | Tech mahindra,Axis Bank job walk in interviews in hyderabad

ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Genpact, Axis Bank మరియు Tech Mahindra సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో టెక్నికల్ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్,బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.

Genpact-కంపెనీ వివరాలు :

  • కంపెనీ : హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ Genpact కంపెనీ నుండి జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • పోస్టు : ఈ కంపెనీ లో టెక్నికల్ సపోర్ట్ అనే ఉద్యోగం కోసం ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి any డిగ్రీ/గ్రాడ్యుయేషన్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఎవరు అయిన సరే ఆన్లైన్ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు మరియు Experience అభ్యర్థులు కూడా అటండ్ అవచ్చు ఈ ఇంటర్వ్యూ కి.
  • జీతం : ఈ ఉద్యోగానికి మీరు నెలకి *16,000/- నుండి *25,000/- వరకి నెలకి జీతం చెల్లిస్తారు. Experience అభ్యర్థులకి జీతం ఎక్కువ ఉంటుంది.
  • వర్క్ ఏం చేయాలి : కంపెనీ కి సంబంధించిన కస్టమర్ కి సర్విస్ ప్రొవైడ్ చేయాలి,వాళ్ళకి ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్స్ ఇవాల్సి ఉంటుంది. ట్రబుల్ షూటింగ్ స్కిల్స్,వయ ఫోన్,చాట్,ఈమెయిల్ మరియు ఆన్లైన్ టికెట్ ద్వారా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అప్లై నాలెడ్జ్ కేసు రెసల్యూషన్ ప్రాసెస్,పాలసీ,మ్యానేజ్మెంట్,సర్విస్ లెవెల్ బేస్ చేసుకొని పని చేయాల్సి ఉంటుంది. మీకు ఇంగ్షీషు మాట్లాడటం,చదవటం,రాయటం వచ్చి ఉండాలి మరియు కస్టమర్ స్కిల్స్,పాజిటివ్ ఆటిట్యూడ్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్,స్ట్రాంగ్ కస్టమర్ సర్విస్ స్కిల్స్,స్ట్రాంగ్ వర్క్ ఎత్తిక స్కిల్స్ ఉండాలి. కంపెనీ టీం తో పని చేసే కెపాకిటి ఉండాల్సి ఉంటుంది.
  • ఇంటర్వ్యూ తేదీ : Date: 29-January-2025 (Wednesday)
  • సమయం : 11:30 am – 1:30 pm
  • జూమ్ Id : https://teams.microsoft.com/
  • MS Teams Meeting ID: 487 520 806 109
  • MS Teams Passcode: xM9QF3sD
  • ప్రదేశం : మన హైదరాబాద్ ఆఫీసు లో వర్క్ చేయాలి.
  • షిఫ్ట్స్ : ఫ్లెక్సిబుల్ విత్ any షిఫ్ట్.

Tech మహీంద్రా-కంపెనీ వివరాలు :

  • కంపెనీ : హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ Tech Mahindra కంపెనీ నుండి జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • పోస్టు : ఈ కంపెనీ లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగం కోసం ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్/డిప్లొమా లేదా any డిగ్రీ/గ్రాడ్యుయేషన్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఎవరు అయిన సరే ఆన్లైన్ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు మరియు Experience అభ్యర్థులు కూడా అటండ్ అవచ్చు ఈ ఇంటర్వ్యూ కి.
  • జీతం : ఈ ఉద్యోగానికి మీకు Rs.2.75 LPA నుండి Rs.4.5 LPA వరకి నెలకి జీతం చెల్లిస్తారు. Experience అభ్యర్థులకి జీతం ఎక్కువ ఉంటుంది.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్,స్ట్రాంగ్ కస్టమర్ సర్విస్ స్కిల్స్,స్ట్రాంగ్ వర్క్ ఎత్తిక స్కిల్స్ ఉండాలి. కంపెనీ టీం తో పని చేసే కెపాకిటి ఉండాల్సి ఉంటుంది.
  • ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అర్హులు మరియు మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు.
  • కంప్యూటరు తెలిసి ఉండాలి మరియు మంచి టైపింగు స్పీడ్ ఉండాలి(35 WPM విత్ 85% accuracy).
  • మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఆన్ సెంటెన్స్ కన్స్స్ట్రక్షన్, ఆర్టికల్స్,punctuations మీద అవగాహన ఉండాల్సి ఉంటుంది.
  • వారానికి 5 రోజులు పని ఉంటుంది మరియు 2 rotational వీక్ ఆఫ్ లభిస్తుంది.
  • ఈ ఉద్యోగానికి ఇంటరెస్ట్ ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ గా కంపెనీ కి ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు మీరు.
  • ఇది ఒక ఫుల్ టైమ్ పర్మనెంట్ ఆఫీసు ఉద్యోగాలు.
  • Job Website : Click Here

Axis Bank-జాబ్ వివరాలు :

  • కంపెనీ : హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ Axis బ్యాంక్ కంపెనీ నుండి జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • పోస్టు : ఈ కంపెనీ లో relationship ఆఫీసర్ అనే ఉద్యోగం కోసం ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్/డిప్లొమా లేదా any డిగ్రీ/గ్రాడ్యుయేషన్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఎవరు అయిన సరే ఆన్లైన్ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు మరియు Experience అభ్యర్థులు కూడా అటండ్ అవచ్చు ఈ ఇంటర్వ్యూ కి.
  • జీతం : ఈ ఉద్యోగానికి మీకు Rs.1.8LPA నుండి Rs.3.0 LPA వరకి నెలకి జీతం చెల్లిస్తారు. Experience అభ్యర్థులకి జీతం ఎక్కువ ఉంటుంది.
  • పని చేసే ప్రదేశం : గచ్చిబౌలి,మియాపూర్,మాధాపూర్,శేలింగంపల్లి,కొండాపూర్,హైటెక్ సిటీ,secundrabad,కొంపల్లి,కూకట్ పల్లి,mehidpatanm,బంజారా హీల్స్,జూబ్లీ హీల్స్,sr నగర్,బేగంపేట,కాచిగూడ,తార్నాక,హబ్సిగూడ,చింతల్,రాంనగర్,ఉప్పల్,నాగోల్,lb నగర్,dilsukhnagar లో ఉన్న ఆక్సిస్ బ్యాంక్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • డిపార్ట్మెంట్ : ఈ ఆక్సిస్ బ్యాంక్ లో ఉన్న Relationship ఆఫీసర్ మరియు Relationship ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలు ఉన్నాయి.(హోమ్ లోన్,లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ, mortgage లోన్) వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • Both ఫ్రెషర్స్ మరియు Experience అభ్యర్థులకి అవకాశం ఉంది మరియు Experience అభ్యర్థులకి ఫీల్డ్ సేల్స్,బ్రాంచ్ సేల్స్ మీద నాలెడ్జ్ ఉంటే జాబ్ తొందరగా వస్తుంది.
  • ఇంటర్వ్యూ అడ్రసు : ఆక్సిస్ బ్యాంక్ PSSG బ్రాంచ్, quess Corp లిమిటెడ్,above senco జేవెల్లర్స్,నియర్ మహారాజ హోటల్,గచ్చిబౌలి క్రాస్ రోడ్డు, శేరిలింగంపల్లి,హైదరాబాద్ ,తెలంగాణ.
  • కావలసిన డాక్యుమెంట్స్ : Resume, ఆధార్ కార్డ్,పాన్ కార్డ్,అర్హత అన్నీ రకాల సర్టిఫికేట్ 10,ఇంటర్,డిప్లొమా,డిగ్రీ సర్టిఫికేట్ మరియు మీకు experience ఉంటే దానికి ఆఫర్ లెటర్, చివరి 3 నెలల జీతం పేపర్స్,relieving లెటర్స్ తీస్కొని వెళ్ళండి.
  • ఇంటర్వ్యూ తేదీ : 27th-నవంబర్-2024 నాడు మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి.

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • Two way క్యాబ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

వయస్సు (Age) :

ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 30-years వయస్సు మించి ఉండకూడదు.Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఎటువంటి స్కిల్స్ ఉండాలి :

  • ఇంగ్షీషు లో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండవలెను.
  • కంపెనీ కస్టమర్ తో కాల్స్ మాట్లాడాలి మరియు వాళ్ళకి ఉన్న సమస్యలను solve చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డ్,ఎక్సెల్ మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి మరియు మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి.
  • కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రాబ్లం solve స్కిల్స్ ఉండాలి ఉండాలి.
  • అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.

అప్లికేషన్ చేసే విధానం :

ఫ్రెండ్స్ పైన ఇవ్వబడిన మూడు కంపెనీల జాబ్ వివరాలు పూర్తి చూసి ఇంటర్వ్యూ కి వెళ్ళడానికి ప్రయత్నిచండి. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

Genpact Link : Click Here

Axis Bank : Click Here

Tech Mahindra Link : Click Here

2 thoughts on “Genpact Company Online interview jobs 2025 | Tech mahindra,Axis Bank job walk in interviews in hyderabad

  • Hi sir my self Naveen I am looking for good opportunity. If saw this meg please respond my meg sir

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *