Private JobsWork From Home Jobs

Amazon Recruitment Telugu |GO AI Associate Amazon Work From Home TS & AP

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి GO AI Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

పోస్ట్ వివరాలు :

ఈ అమెజాన్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద GO AI అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

Join Our WhatsApp Group

వర్క్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలను మీరు ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు. అమెజాన్ కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద నోటిఫికేషన్ విడుదల చేసింది.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

  • 2021 నుండి 2024 పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

జాబ్ వివరాలు :

ఈ ఉద్యోగానికి మీరు మొదటి 6 నెలలు కాంట్రాక్ట్ బేస్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది. తెలంగాణ/ ఆంధ్ర ప్రదేశ్ లొకేషన్ నుండి రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

తెలుగు భాషలో చేసే ఉద్యోగాలు 12th Pass

ఇతర వివరాలు :

  • 24*7 Rotational షిఫ్ట్స్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • రోజుకి 9 గంటలు పని చేయాల్సి ఉంటుంది. దాంట్లో 1 గంట బ్రేక్ ఉంటుంది.
  • ప్రతి 3-4 నెలలకు షిఫ్ట్ మారుస్తారు.
  • కొన్ని సార్లు నైట్ షిఫ్ట్ కింద కూడా డ్యూటి చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.
  • వర్క్ చేయడానికి కంపెనీ ల్యాప్టాప్ ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు నేర్పిస్తారు.

స్కిల్స్ :

  • స్ట్రాంగ్ అనలిటికల్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • గుడ్ ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
  • మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి.
  • లీడర్ షిప్ స్కిల్స్ ఉండాలి.
  • ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
  • మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
  • ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

అప్లై చేసే విధానం :

మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం.

  • 1. Apply Link పైన క్లిక్ చేయండి.
  • 2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • 3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • 4. జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

📌Apply Link : Click Here

Join Telegram Job Page : Click Here

Follow us on Instagram Job Page : Click Here

Follow us on WhatsApp (Must) : Click Here

Join Our Telegram Group

8 thoughts on “Amazon Recruitment Telugu |GO AI Associate Amazon Work From Home TS & AP

Leave a Reply to Bodapati narasimha Chowdary Cancel reply

Your email address will not be published. Required fields are marked *