Private JobsWork From Home Jobs

Ekjunction కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025 |Work From Home Jobs 2025

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Ekjunction ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Telesales Representatives జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉పోస్ట్ వివరాలు :

ఈ ప్రైవేట్ కంపెనీ లో మనకి టెలీ సేల్స్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

👉విద్య అర్హతలు :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఫ్రెషర్స్ అండర్ గ్రాడ్యూయేట్, డిప్లొమా, ఇంటర్, ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

👉జీతం :

ఈ ఉద్యోగానికి జీతం Rs. 2,40,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు. తర్వాత జీతం అనేది పనితనం బట్టి పెరుగుతుంది.

👉వర్క్ ఏం చేయాలి :

  • కంపెనీ కి కావలసిన పొటన్షియల్ కస్టమర్ ని ఫైండ్ అవుట్ చెయ్యడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ కస్టమర్ తో వివిధ ప్రాసెస్ మీద కాల్, చాట్, మెసేజ్, ఈమెయిల్ ద్వారా పని చేయాల్సి ఉంటుంది.
  • సేల్స్ టీంతో వివిధ ప్రొజెక్ట్స్ మీద మనం పని చేయాల్సి ఉంటుంది.
  • కస్టమర్ తో మంచిగా మాట్లాడటం, సేల్స్ ని చూసుకోవడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
  • సేల్స్ టార్గెట్ ని achieve చేయాల్సి ఉంటుంది.
  • వర్క్ ఫ్రమ్ హోమ్/ఆఫీసు కింద ఈ ఉద్యోగానికి మనకి ఈ కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు.

👉స్కిల్స్ :

  • స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • స్ట్రాంగ్ ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండవలెను.
  • సేల్స్ కి సంబంధించిన స్కిల్స్ అనేది కూడా ఉండవలెను.
  • సేల్స్ రికార్డు ని మైన్టైన్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
  • స్ట్రాంగ్ వర్క్ నాలెడ్జ్ మరియు ఆటిట్యూడ్ ఉండవలెను.
  • మీకు బెస్ట్ కంప్యూటర్ స్కిల్స్ మరియు నాలెడ్జ్ అనేది కూడా ఉండవలెను.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది కూడా ఉండవలెను.
  • CRM సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ ఉంటే ఈసీ గా జాబ్ అనేది వస్తుంది.

👉కంపెనీ బెనిఫిట్స్ :

  • మంచి జీతం మరియు కమిషన్ incentives వస్తుంది.
  • మెడికల్ ఇన్షూరెన్స్, ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
  • వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు.
  • కెరీర్ డెవలప్మెంట్ ఉంటుంది.
  • మంచి వర్క్ కల్చర్ ఉంటుంది.

👉ఇతర వివరాలు :

  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
  • ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
  • మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
  • ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

👉అప్లై చేసే విధానం :

మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం.

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Official Notification : Apply For This Job

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *