Hyderabad Examity Company Job Openings 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Examity ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Semi Voice Process Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📌Company Details :
- కంపెనీ పేరు : Examity ప్రైవేట్ లిమిటెడ్.
- వర్క్ లొకేషన్ : నాచారం, హైదరాబాద్.
- విద్య అర్హత : ఇంటర్/ ఏదైనా డిగ్రీ.
- జీతం : up to Rs.25000/-
- ఇంటర్వ్యూ తేది : 20th, 21st, 22nd & 23rd May 2025.
- ఇంటర్వ్యూ లొకేషన్ : 2nd Floor, My home twitza buidlind, hitech city, diamand hilld, hyderabad.
- ఖాళీలు : 88 ఉద్యోగాలు.
- స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్విస్, ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్, వెబ్ చాట్, ఈమెయిల్ చాట్ ప్రాసెస్ గురించి తెలిసిఉండాలి.
- జాబ్ రోల్ : ప్రాసెస్ అసోసియేట్.
- వర్క్ లొకేషన్ : ఆన్-సైటు.
- షిఫ్ట్ : rotational-night shifts.
- వర్కింగ్ : వారానికి 5 రోజులు సెలవు ఉంటుంది.
- స్కిల్స్ : కంప్యూటర్ రావాలి, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- కంపెనీ బెనిఫిట్స్ : Free Food (Lunch, Dinner &Breakfast).
Notification Link : Click Here
Join Telegram Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Interested
just read the article and apply