Private Jobs

Hyderabad Indigo Airlines Airport Job Vacancies 2025

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group

Flipkart లో భారీగా ఉద్యోగాలు

పోస్ట్ వివరాలు :

ఈ ఇండిగో ఎయిర్ లైన్స్ లో Officer- AO&CS RAMP & Customer Service అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  • లొకేషన్ : హైదరాబాద్, తెలంగాణ.
  • కంపెనీ : ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్.
  • జాబ్ పోస్టింగ్ : 24th Apr 2025.

వర్క్ లొకేషన్ :

మనం హైదరాబాద్ ఇండిగో ఎయిర్ లైన్స్ లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో పని చేయాల్సి ఉంటుంది.

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలను ఎవరు అయితే గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలను నెలకి జీతం Rs 18,500/- నుండి Rs 40,000/- వరకు నెలకి జీతం చెల్లిస్తారు.

వర్క్ ఏం చేయాలి :

  • ఫ్లయిట్ OCC నుండి ETA కన్ఫర్మ్ చేసుకోవటం వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • Bay నెంబర్ ని తీస్కోవడం.
  • వివిధ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • నోట్ డౌన్ మరియు టచ్ డౌన్ మరియు chocks మరియు కన్వే మీద పని చేయాల్సి ఉంటుంది.
  • ఇతర జాబ్ డ్యూటి పనులు చేయాల్సి ఉంటుంది.

స్కిల్స్ (Skills) :

  • మీకు సిస్టమ్స్, నెట్వర్క్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మీద బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి.
  • స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • గుడ్ డాక్యుమెంట్ రైటింగ్ స్కిల్స్ ఉండవలెను.
  • న్యూ టెక్నాలజీస్ నేర్చుకునే నాలెడ్జ్ ఉండాలి.

అప్లై చేసే విధానం :

మీరు ముందుగా అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో జాబ్ కి సంభందించిన పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📌Officer-AO& Customer : Click Here

📌Executive -AO&CS Customer : Click Here

More Apply Link : Click Here

Join Our Telegram Group

2 thoughts on “Hyderabad Indigo Airlines Airport Job Vacancies 2025

Leave a Reply to rajeshbusiness54@gmail.com Cancel reply

Your email address will not be published. Required fields are marked *