Private Jobs

L&T Company Graduate Engineer Trainee Job Notification 2025

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి LARSEN & TOUBRO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Graduate Engineer Trainee జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group #Jobs Updates

👉పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మరియు ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

👉స్కిల్స్ &పోస్టింగ్ వర్క్ :

  • మెషిన్ లెర్నింగ్
  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్
  • ఇమేజ్ ప్రొసెసింగ్
  • కంప్యూటరు విజన్

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైన గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి B.TECH లేదా M.TECH పాస్ అయ్యి ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఎయిర్ పోర్ట్లో భారీగా ఉద్యోగాలు

👉Job Description :

మీరు ఈ ఉద్యోగానికి మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్ అనే టీంలో జాయిన్ అయ్యి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజనీర్ టు డెవలప్, implement, optimize, మెషిన్ లెర్నింగ్ algorithms మరియు మాడెల్ మీద పని చేయాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత డాటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా కంపెనీ లో వివిధ రకాల ప్రొజెక్ట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.

👉వర్క్ ఏం చేయాలి :

  • డెవలప్, డిజైన్, డెవలప్మెంట్ మరియు టెస్టింగ్ మెషిన్ లెర్నింగ్ ప్రొజెక్ట్స్.
  • డాటా ప్రొసెసింగ్, ఫీచర్ ఇంజనీరింగ్, డాటా అనాలిసిస్ నుండి డాటా సెట్స్ ని ప్రిపేర్ మరియు టెస్టు చేయడం వర్క్ ఉంటుంది.
  • వివిధ టెక్నికల్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రాజెక్టు కి సంబంధించిన దానికి కోడింగ్ రాయడం వంటి వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • మెషిన్ లెర్నింగ్ టెక్నిక్ మీద, టూల్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రాజెక్టు కి సంబంధించిన రిపోర్ట్ & డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.

👉స్కిల్స్ :

  • స్ట్రాంగ్ మెషిన్ లెర్నింగ్ స్కిల్స్, కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది.
  • స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ ఉండవలెను.
  • మెషిన్ లెర్నింగ్ ఫ్రమ్ వర్క్ మీద నాలెడ్జ్ ఉండవలెను.
  • డాటా స్ట్రక్చర్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండవలెను.
  • స్ట్రాంగ్ అనలిటికల్, ప్రాబ్లం సాల్వ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.

👉ముఖ్యమైన స్కిల్స్ :

  • మీకు deep leaning టెక్నిక్ మీద మంచి నాలెడ్జ్ ఉండవలెను.
  • క్లౌడ్ ప్లాట్ఫామ్ (AWS, గూగుల్ క్లౌడ్, azure) మీద మంచి స్కిల్స్ ఉండాలి.
  • వెర్షన్ కంట్రోల్ టూల్స్ (Git) మీద మంచి నాలెడ్జ్ ఉండాలి.
  • SQL మరియు డేటాబేస్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి.
  • పైన ఉన్న స్కిల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే మీ రెస్యూమే అనేది ఈసీ గా shortlist అవుతుంది.

👉అప్లై చేసే విధానం :

  • Apply Link పైన క్లిక్ చేయండి.
  • మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification & Apply Link : Click Here

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *