మెట్రో రైలో లో భారీగా ఉద్యోగాలు 2025 |Metro Rail Job Notification 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లో Graduate Engineer (Civil) అనే ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి 3 years పాటు కాంట్రాక్ట్ బేస్ కింద పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఆపరేషన్ & మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ నుండి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅పోస్ట్ వివరాలు :
పోస్ట్ పేరు : | గ్రాడ్యూయేట్ ఇంజనీర్ (సివిల్) |
ఖాళీలు : | 35 పోస్టులు. |
వయస్సు : | 35 Years |
విద్య అర్హత : | BE/BTech (సివిల్ ఇంజనీరింగ్) |
ఇతర అర్హత : | 60% మార్కులతో పాస్ మరియు GATE స్కోర్ ఉండాలి. కన్నడ భాష వచ్చి ఉండాలి. |
✅జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మీరు ఇచ్చే జీతం నెలకి Rs. 44,000/- వరకి చెల్లిస్తారు. జీతంతో పాటు సంస్థ ఇతర కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
✅Work :
ఈ మెట్రో సంస్థలో మీరు మొదటి 3 Years పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు అఫిసియల్ వెబ్సైట్ లో చూడండి.
✅Selection Process :
ఈ ఉద్యోగానికి GATE Score బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. Online Form, Document Verification & Interview ద్వారా సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఇతర ఎంపిక విధానం కూడా ఉండవచ్చు అఫిసియల్ నోటిఫికేషన్ చెక్ చేయండి.
✅Important Dates :
ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ తేదీ 03/05/2025 నుంచి 07/05/2025 వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
📌Notification & Apply : Click Here
Join Telegram Group Link : Click Here
I need job
apply cheyandi and e website lo miku inka chala jobs di details unnayi check cheyandi
I want this job
apply cheyandi and e website lo miku inka chala jobs di details unnayi check cheyandi
I want this job
apply cheyandi and e website lo miku inka chala jobs di details unnayi check cheyandi
I want job
apply cheyandi and e website lo miku inka chala jobs di details unnayi check cheyandi
I want a job iam all ready now doing in job Apollo pharmacy but I accept that Salary no 😕
apply cheyandi and e website lo miku inka chala jobs di details unnayi check cheyandi
Thank
apply cheyandi and e website lo miku inka chala jobs di details unnayi check cheyandi