Private Jobs

మెట్రో రైలో లో భారీగా ఉద్యోగాలు 2025 |Metro Rail Job Notification 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లో Graduate Engineer (Civil) అనే ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి 3 years పాటు కాంట్రాక్ట్ బేస్ కింద పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఆపరేషన్ & మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ నుండి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

✅పోస్ట్ వివరాలు :

పోస్ట్ పేరు :గ్రాడ్యూయేట్ ఇంజనీర్ (సివిల్)
ఖాళీలు :35 పోస్టులు.
వయస్సు :35 Years
విద్య అర్హత :BE/BTech (సివిల్ ఇంజనీరింగ్)
ఇతర అర్హత :60% మార్కులతో పాస్ మరియు GATE స్కోర్ ఉండాలి.
కన్నడ భాష వచ్చి ఉండాలి.

✅జీతం (Salary) :

ఈ ఉద్యోగానికి మీరు ఇచ్చే జీతం నెలకి Rs. 44,000/- వరకి చెల్లిస్తారు. జీతంతో పాటు సంస్థ ఇతర కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

✅Work :

ఈ మెట్రో సంస్థలో మీరు మొదటి 3 Years పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు అఫిసియల్ వెబ్సైట్ లో చూడండి.

✅Selection Process :

ఈ ఉద్యోగానికి GATE Score బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. Online Form, Document Verification & Interview ద్వారా సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఇతర ఎంపిక విధానం కూడా ఉండవచ్చు అఫిసియల్ నోటిఫికేషన్ చెక్ చేయండి.

✅Important Dates :

ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ తేదీ 03/05/2025 నుంచి 07/05/2025 వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

📌Notification & Apply : Click Here

Join Telegram Group Link : Click Here

12 thoughts on “మెట్రో రైలో లో భారీగా ఉద్యోగాలు 2025 |Metro Rail Job Notification 2025

Leave a Reply to Thirupathi raot07177@gmail.com Cancel reply

Your email address will not be published. Required fields are marked *