Private JobsWork From Home Jobs

OlivAI Company Job Openings 2025 | OlivAI కంపెనీ జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Oliv_AI ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Marketind & Product Intern జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group

👉Marketing జాబ్ వివరాలు :

  • జాబ్ పోస్ట్ : మార్కెటింగ్ ఇంటర్న్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • వర్క్ : ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. మీరు మార్కెటింగ్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఏదైనా కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ లో కమ్యూనికేషన్, మార్కెటింగ్ బ్రాంచ్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • వర్క్ ఏం చేయాలి : మీరు మార్కెటింగ్ వర్క్ ని మ్యానజే చేయడం, మార్కెటింగ్ ఆటోమేషన్ సిస్టమ్స్, ప్లాట్ఫామ్, ఇతర టూల్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • బెనిఫిట్స్ : Flexible hours, Paid టైమ్ ఆఫ్, లెర్నింగ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు.
  • వర్క్ లొకేషన్ : Remote (వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ) కలిపిస్తున్నారు.
  • ట్రైనింగ్ సమయం : 6+నెలలు (ట్రైనింగ్ తర్వాత మార్కెటింగ్ అసోసియేట్ ఉద్యోగం ఇస్తారు).
  • ట్రైనింగ్ లో జీతం : Rs.20,000/- to Rs.30,000/month జీతం చెల్లిస్తారు.
  • వర్క్ టైపు : ఫుల్ టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు, ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

ఎయిర్ పోర్ట్ లో భారీగా ఉద్యోగాలు

👉Product జాబ్ వివరాలు :

  • జాబ్ పోస్ట్ :ప్రాడక్ట్ ఇంటర్న్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • వర్క్ : ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. మీరు ప్రాడక్ట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఏదైనా కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ లో ప్రాడక్ట్ ఆపరేషన్, ప్రాజెక్టు మ్యానేజ్మెంట్, రేలాటెడ్ బ్రాంచ్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. 1-2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
  • వర్క్ ఏం చేయాలి : టాస్క్ & వర్క్ ఫ్లో మ్యానేజ్మెంట్, స్టాక్ హోల్డర్, ప్రాడక్ట్ టేసింగ్ &క క్వాలిటి చెక్ చేయడం, రిపోర్టింగ్ & డాక్యుమెంట్ చేయడం, డాటా మ్యానేజ్మెంట్ మరియు అనాలిటిక్స్ చెక్ చెయ్యడం వంటి వర్క్స్ అనేది చేయాల్సి ఉంటుంది.
  • బెనిఫిట్స్ : Flexible hours, Paid టైమ్ ఆఫ్, లెర్నింగ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు.
  • వర్క్ లొకేషన్ : Remote (వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ) కలిపిస్తున్నారు.
  • ట్రైనింగ్ సమయం : 6+నెలలు (ట్రైనింగ్ తర్వాత ప్రాడక్ట్ అసోసియేట్ ఉద్యోగం ఇస్తారు).
  • ట్రైనింగ్ లో జీతం : Rs.20,000/- to Rs.30,000/month జీతం చెల్లిస్తారు.
  • వర్క్ టైపు : ఫుల్ టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు, ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

👉ఇతర వివరాలు :

  • పాజిటివ్ ఆటిట్యూడ్ ఉండాలి.
  • neutral అసెంట్ తో ఉండాలి.
  • ప్రాజెక్టు లో ఏదైనా వర్క్ ఇచ్చిన చేసేటట్టు ఉండాలి.
  • గుడ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ నాలెడ్జ్ ఉండవలెను.
  • గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • ఇంగ్షీషు మాట్లాడటం వచ్చి ఉండాలి.
  • గుడ్ టైపింగు స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండవలెను.

👉అప్లై చేసే విధానం :

మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం

  • Apply Link పైన క్లిక్ చేయండి.
  • మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు

Marketing Intern Apply : Click Here

Product Apply Link : Click Here

Join Our Telegram Group

6 thoughts on “OlivAI Company Job Openings 2025 | OlivAI కంపెనీ జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు

Leave a Reply to Pranathi Cancel reply

Your email address will not be published. Required fields are marked *