అర్జెంట్ ఉద్యోగాలు ఉన్నాయి|Private Company Jobs |Latest Job Drive In Telugu 2024
నిరుద్యోగులకి గొప్ప శుభవార్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి NS Instruments ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి అసోసియేట్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ గా ఆఫీసు లో ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళి అక్కడ నిర్వహించే ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా క్లియర్ చేస్తే ఆ కంపెనీ లో మనకి ఉద్యోగం వస్తుంది. ఈ కంపెనీ లో ఉన్న జాబ్ కి సంబంధించిన ఉద్యోగ వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
రిక్రూట్మెంట్ చేస్తునా సంస్థ :
ప్రముఖ సంస్థ వంటి NS INSTRUMNETS ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఈ ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ Associates ఉద్యోగానికి మీకు ట్రైనింగ్ ఇచ్చి మరి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
విద్య అర్హత :
ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి BSc( మాథ్స్, ఫిజిక్స్, కెమిస్త్రీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్) బ్రాంచ్ లేదా డిప్లొమా లో (మెకానికల్, ఎలెక్ట్రికల్, ఎలక్ట్రానిక్) బ్రాంచ్ లో పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. 2021 నుండి 2024 లో పాస్ అయ్యి ఉండాలి.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.
- మొదటి సంవత్సరంలో జీతం Rs. 17,600/- చెల్లిస్తారు.
- రెండవ సంవత్సరంలో జీతం Rs. 18,800/- చెల్లిస్తారు.
- మూడవ సంవత్సరంలో జీతం Rs. 19,700/- చెల్లిస్తారు.
ట్రైనింగ్ వ్యవది :
ఈ ఉద్యోగానికి మీకు ముందుగా 14 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి, వర్క్ నేర్పించి తర్వాత మనం పని అనేది చేయాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు :
- Female గర్ల్స్ ఈ ఉద్యోగంలో చేరవచ్చు.
- వయస్సు : 19-26 years మద్య ఉండాలి.
- మొత్తం ఖాళీలు : 40
- జాబ్ లొకేషన్ : శ్రీ సిటీ, ఆంధ్ర ప్రదేశ్.
కంపెనీ బెనిఫిట్స్ :
- 1 నెల ఫ్రీ ఫుడ్, హాస్టల్ మరియు రూమ్ ఇస్తారు.
- ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది.
- కాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది.
- యూనీఫార్మ్ మరియు షూస్
- షిఫ్ట్ అలవెన్సు ఇస్తారు.
- స్పోర్ట్స్ /కల్చరల్ ఆక్టివిటీస్ అన్నీ ఉంటుంది.
కావలసిన డాక్యుమెంట్స్ :
- అప్డేట్ రెస్యూమే ఉండాలి.
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
- అర్హత సర్టిఫికేట్ ఉండవలెను.
- ఆధార కార్డ్ మరియు వాటి జిరాక్స్ ఉండవలెను.
ముఖ్యమైన తేదీలు :
- రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 21-12-2024.
- ఇంటర్వ్యూ తేదీ : 23-12-2024.
ఇంటర్వ్యూ లొకేషన్ :
అడ్రసు : APSSD -ICSTP సెంటర్, బాక్ సైడ్ ఫైర్ స్టేషన్, శ్రీసిటీ, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ లొకేషన్ కి పైన పెట్టిన ఇంటర్వ్యూ తేదీ నాడు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లగలరు.
Registration Link : Click Here
I am interested my qualification degree
website down lo apply link vundi apply andi