Private Jobs

TCS NQT Fresher Hiring Job Recruitment 2025 |Latest TCS NQT Jobs Recruitment Jobs

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి TCS NQT ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Prime, Digital, Ninja జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉కంపెనీ వివరాలు :

  • జాబ్ రోల్ : Prime, Digital, Ninja
  • విద్య అర్హత : B.Tech, B.E, M.Tech, M.E, MCA, MSc, M.S పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • మార్క్స్ : 60% or 6 CGPA మార్కులు ఉంటే సరిపోతుంది.
  • ఇతర అర్హత : ఎటువంటి బాక్ లాగ్స్ ఉండకూడదు, 24 స్టడీ గ్యాప్ ఉన్న సరే అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • వయస్సు : 18-28 years వయస్సు అనేది ఉండాలి.

👉జీతం వివరాలు :

  • Prime : UG Offer- 9.0 LPA, PG Offer-11.5-LPA
  • Digital : UG Offer- 7.0 LPA, PG Offer-7.3-LPA
  • Ninja : UG Offer- 3.36 LPA, PG Offer-3.5 -LPA

Official Notification : Apply For This Job

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

One thought on “TCS NQT Fresher Hiring Job Recruitment 2025 |Latest TCS NQT Jobs Recruitment Jobs

Leave a Reply to Chaduvu Ganesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *