Tech Mahindra Company Direct Walk in interviews 2025 |హైదరాబాద్ లో అర్జెంట్ ఉద్యోగాలు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tech Mahindra ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Support జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Bigbasket హైదరాబాద్ లో జాబ్స్
No Coding సాఫ్ట్వేర్ జాబ్స్
అమెజాన్ ఆఫీసు లో జాబ్స్
Interview Details :
ఇంటర్వ్యూ తేది : 4th April to 9th 2025 వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
సమయం : 10am నుండి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది.
ఇంటర్వ్యూ లొకేషన్ : టెక్ మహీంద్రా కంపెనీ, బహదూరపల్లి, హైదరాబాద్.
Job Details :
జాబ్ రోల్ : UK కస్టమర్ సపోర్ట్ (ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్) ఉద్యోగాలు. మొత్తం 30 ఉద్యోగాలు ఉన్నాయి.
జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
వర్క్ లొకేషన్ : హైదరాబాద్ టెక్ మహీంద్రా ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత : ఇంటర్/ డిప్లొమా/ ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్.
జీతం : 3 to 5.5 LPA వరకు చెల్లిస్తారు. ఫ్రెషర్స్ కి జీతం 3 LPA చెల్లిస్తారు.
అర్హత : ఫ్రెషర్స్ & Experience స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కి రావచ్చు.
జాయినింగ్ : ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
వర్క్ : కస్టమర్ కి సర్విస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ కి ఉన్న ప్రాబ్లమ్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండవలెను. గుడ్ కస్టమర్ హండ్లింగ్ స్కిల్స్ ఉండాలి.
షిఫ్ట్ : ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ మరియు rotational షిఫ్ట్స్ ఉంటుంది.
కంపెనీ బెనిఫిట్స్ : జీతంతో పాటు 2-way cab facility ప్రొవైడ్ చేస్తారు.
Other Details :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
Notification Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Yes I am interested
walk in interviews ki vellandi
I am interested
go for direct walk in interviews
I am interested
direct walk in interviews in hyderabad
I’m trying to get a fresher job opportunity please give me one chance
go for walk in interviews
Am srimanth behera and am 26 years old and I have completed intermediate at osmania university and am golo is do hard work for team
go for direct walk in interviews
I am interested
direct walk in interviews