VXI Company Walk in Interviews in Hyderabad 2025 |12th Pass Latest Hyderabad Jobs
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి VXI Global Solutions ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి International Chat Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Note : ఈ కంపెనీ లో మీకు ఉద్యోగం కావాలి అంటే మీరు డైరెక్ట్ గా ఆఫీసు కి వెళ్ళి ఇంటర్వ్యూ అటండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ లో సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది.
Join Our WhatsApp Job Page 👆
మెట్రో రైలో ఉద్యోగాలు 2025
Airportలో Govt ఉద్యోగాలు 2025
👉ఇంటర్వ్యూ తేది :
- ఇంటర్వ్యూ తేది : 9th -Aug-2025 , 10.00 AM – 3.00 PM
- ఇంటర్వ్యూ లొకేషన్ : VXI Global Solutions మాధాపూర్, హైదరాబాద్.
- సమయం : 10am- 1:00pm.
👉పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
- 50 ఉద్యోగాలు ఉన్నాయి.
👉వర్క్ ఏం చేయాలి :
- కంపెనీ కస్టమర్ కి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది via చాట్, కాల్ ద్వారా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ కి ఉన్న ప్రాబ్లం కి ఒక సొల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
- కస్టమర్ రిపోర్ట్ నీ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.
- మీరు నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
- వివిధ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
👉జీతం (శాలరీ) :
ఈ ఉద్యోగానికి జీతం Rs. 2,50,000/- వరకు జీతం చెల్లిస్తారు. Take home Rs. 15,000/- జీతం వస్తుంది.
👉విద్య అర్హత & స్కిల్స్ :
- 10+2, ఇంటర్, డిప్లొమా, ఏదైన డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- only ఫ్రెషర్స్ కి మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారు.
- మీకు ఇంగ్షీషు రాయడం, చదవటం & మాట్లాడటం వచ్చి ఉండాలి.
- మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండవలెను. 40 wpm టైపింగు స్పీడ్ ఉండాలి.
- స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
👉ఇతర వివరాలు :
- నైట్ షిఫ్ట్ -Rotational షిఫ్ట్స్ కింద పని చేయాల్సి ఉంటుంది.
- మీకు పని ఏం చేయాలో నేర్పిస్తారు.
- ఇతర కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
👉డాక్యుమెంట్స్ :
మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు కొన్ని డాక్యుమెంట్స్ తీస్కొని వెళ్ళండి.
- మీ యొక్క అప్డేట్ రెస్యూమే.
- విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.
- ఏదైనా గవర్నమెంట్ id ప్రూఫ్ ఉండాలి.
👉ఇంటర్వ్యూ రౌండ్స్ :
- HR Screening
- Typing Test
- Operations round
- Versant.
Official Notification Link : Click Here
Join Our Telegram Group
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Intrested
walk in interviews
Hi sir please send interview location
Im good communication skills in english
interview location miru comment chesina article lone untundi aa article complete ga read cheyandi