Private Jobs

Warehouse Job Vacancies in AndhraPradesh & Telangana

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి warehouse ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Job Details :

  • పోస్ట్ : పీకింగ్, పాకింగ్, స్కానింగ్, డాటా ఎంట్రీ, బిల్లింగ్ ఉద్యోగాలు ఉన్నాయి.
  • వయస్సు : 18- 35 years ఉన్న వాళ్ళు అర్హులు.
  • విద్య అర్హత : 10th, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • షిఫ్ట్స్ : rotational షిఫ్ట్స్ ఉంటాయి.
  • బెనిఫిట్స్ : ESI & PF ఉంటుంది. వెల్కమ్ బోనస్ లభిస్తుంది. నైట్ షిఫ్ట్ అలవెన్సు ఉంటుంది.
  • పని రోజులు : నెలకి 25 రోజుల పాటు పని చేయాల్సి ఉంటుంది.
  • జీతం (శాలరీ) : నెలకి జీతం 19,000/- నుంచి 24,000/- చెల్లిస్తారు.
  • కంపెనీ బెనిఫిట్స్ : id కార్డ్ ఇస్తారు, ఆక్సెస్ కార్డ్, బ్యాంక్ అక్కౌంట్ తీసి ఇస్తారు.
  • లాంగ్వేజ్ : మీ సొంత భాష వచ్చి ఉండాలి.
  • ఫెసిలిటీ : ఫుడ్, రూమ్ ఉంటుంది.
  • HR Number : 300 ఖాళీలు ఉన్నాయి కాబట్టి అవి కంపెనీ ఫిల్ అయిపోయాయి, ప్రస్తుతం ఇంకా ఉద్యోగాలు లేదు.

Join Our Telegram Group

6 thoughts on “Warehouse Job Vacancies in AndhraPradesh & Telangana

Leave a Reply to Ramu Cancel reply

Your email address will not be published. Required fields are marked *