Private Jobs

WINFO Solutions కంపెనీలో Trainee Developers ఉద్యోగాలు 2025 | Latest Hyderabad Jobs

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Winfo Solutions ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Trainee Software Developers జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group

తెలుగులో చేసే ఉద్యోగాలు

Airport లో భారీగా ఉద్యోగాలు

👉కంపెనీ వివరాలు :

Winfo Solutions ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకి Trainee Software Developers కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ ఆఫీసులో డెవెలపర్ టీంతో పని చేయాల్సి ఉంటుంది. డైనమిక్ టీం, కటింగ్-ఎడ్జ్ ప్రొజెక్ట్స్ మీద మనం ట్రైనింగ్ అవ్వాలి మరియు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

👉పోస్ట్ వివరాలు :

ఈ హైదరాబాద్ Winfo Solutions ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో మనకి Trainee Software Engineer అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నాయి. ఈ ఉద్యోగానికి మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

👉విద్య అర్హత :

  • ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి B.Tech ఇంజనీరింగ్ డిగ్రీ లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.

👉ముఖ్యమైన వివరాలు :

  • Job Title : Trainee Software Engineer ఉద్యోగాలు.
  • Location : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.

హైదరాబాద్ DMart ఉద్యోగాలు

👉వర్క్ ఏం చేయాలి :

  • . NET అప్లికేషన్స్ నీ సీనియర్ డెవెలపర్ తో కలిసి లర్న్, డెవలప్ & మైన్టైన్ చేయాల్సి ఉంటుంది.
  • C#, ASP.NET and .NET use చేసి వెల్-డాక్యుమెంట్ కోడ్ రాయాల్సి ఉంటుంది.
  • డేటాబేస్ డిజైన్ మరియు SQL Server మీద పని చేయాల్సి ఉంటుంది.
  • వివిధ రకాల కంపెనీ ప్రొజెక్ట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ ప్రాసెస్ నీ ఫాలో అయ్యి డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది.
  • లేటెస్ట్ టెక్నాలజీస్ & ట్రెండ్స్ బట్టి కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి.

👉స్కిల్స్ :

  • స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ .NET Framework, C#, ASP.NET, .NET Core.
  • బేసిక్ నాలెడ్జ్ ఆన్ SQL & Database కాన్సెప్ట్.
  • మీకు HTML, CSS, Javascript, Frond-end మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
  • స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లం-సాల్వ్ స్కిల్స్, debugging స్కిల్స్ ఉండాలి.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు టీంవర్క్ స్కిల్స్ ఉండాలి.

👉అప్లై చేసే విధానం :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

📌Notification & Apply : Click Here

Join Telegram (Must) : Click Here

Follow Insta Job page : Click Here

Follow WhatsApp : Click Here

4 thoughts on “WINFO Solutions కంపెనీలో Trainee Developers ఉద్యోగాలు 2025 | Latest Hyderabad Jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *