WINFO Solutions కంపెనీలో Oracle EBS/Fusion- Trainee ఉద్యోగాలు 2026 |Latest Hyderabad Jobs
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Winfo Solutions ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Oracle EBS/Fusion- Trainee జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group
తెలుగులో చేసే ఉద్యోగాలు
Airport లో భారీగా ఉద్యోగాలు
👉కంపెనీ వివరాలు :
Winfo Solutions ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకి Oracle EBS/Fusion- Trainee కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ ఆఫీసులో డెవెలపర్ టీంతో పని చేయాల్సి ఉంటుంది. డైనమిక్ టీం, కటింగ్-ఎడ్జ్ ప్రొజెక్ట్స్ మీద మనం ట్రైనింగ్ అవ్వాలి మరియు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
👉పోస్ట్ వివరాలు :
ఈ హైదరాబాద్ Winfo Solutions ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో మనకి Oracle EBS/Fusion- Trainee అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నాయి. ఈ ఉద్యోగానికి మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
👉విద్య అర్హత :
- ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి B.Tech ఇంజనీరింగ్ డిగ్రీ లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
- 2024- 2025 Pass Outs.
👉ముఖ్యమైన వివరాలు :
- Job Title : Oracle EBS/Fusion- Trainee ఉద్యోగాలు.
- Location : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
హైదరాబాద్ DMart ఉద్యోగాలు
👉వర్క్ ఏం చేయాలి :
- Functional Knowledge: Basic understanding of business processes in Finance (AP, AR, GL) or Supply Chain (SCM).
- Exposure to Oracle Fusion Cloud tools (FBDI, ADFdi, OTBI).
- Understanding of Oracle AIM or OUM methodology.
👉స్కిల్స్ :
- Technical Skills: Basic knowledge of SQL, PL/SQL, or BI Publisher is a strong plus.
- Learning Agility: High willingness to learn new technologies and modules.
- Communication: Excellent written and verbal communication skills for client-facing interaction.
- Preferred Skills
- స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లం-సాల్వ్ స్కిల్స్, debugging స్కిల్స్ ఉండాలి.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు టీంవర్క్ స్కిల్స్ ఉండాలి.
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
📌Notification & Apply : Click Here
Join Telegram (Must) : Click Here
Follow Insta Job page : Click Here
Follow WhatsApp : Click Here
Hello sir
Iam looking for job I find your video on YouTube
just watch the video and follow the instructions and apply for the jobs
I am devolper letter bide but I want future I am full stack developer
good luck