Private Jobs

WINFO Solutions కంపెనీలో Oracle EBS/Fusion- Trainee ఉద్యోగాలు 2026 |Latest Hyderabad Jobs

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Winfo Solutions ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Oracle EBS/Fusion- Trainee జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group

తెలుగులో చేసే ఉద్యోగాలు

Airport లో భారీగా ఉద్యోగాలు

👉కంపెనీ వివరాలు :

Winfo Solutions ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకి Oracle EBS/Fusion- Trainee కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ ఆఫీసులో డెవెలపర్ టీంతో పని చేయాల్సి ఉంటుంది. డైనమిక్ టీం, కటింగ్-ఎడ్జ్ ప్రొజెక్ట్స్ మీద మనం ట్రైనింగ్ అవ్వాలి మరియు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

👉పోస్ట్ వివరాలు :

ఈ హైదరాబాద్ Winfo Solutions ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో మనకి Oracle EBS/Fusion- Trainee అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నాయి. ఈ ఉద్యోగానికి మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

👉విద్య అర్హత :

  • ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి B.Tech ఇంజనీరింగ్ డిగ్రీ లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
  • 2024- 2025 Pass Outs.

👉ముఖ్యమైన వివరాలు :

  • Job Title : Oracle EBS/Fusion- Trainee ఉద్యోగాలు.
  • Location : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.

హైదరాబాద్ DMart ఉద్యోగాలు

👉వర్క్ ఏం చేయాలి :

  • Functional Knowledge: Basic understanding of business processes in Finance (AP, AR, GL) or Supply Chain (SCM).
  • Exposure to Oracle Fusion Cloud tools (FBDI, ADFdi, OTBI).
  • Understanding of Oracle AIM or OUM methodology. 

👉స్కిల్స్ :

  • Technical Skills: Basic knowledge of SQL, PL/SQL, or BI Publisher is a strong plus.
  • Learning Agility: High willingness to learn new technologies and modules.
  • Communication: Excellent written and verbal communication skills for client-facing interaction. 
  • Preferred Skills
  • స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లం-సాల్వ్ స్కిల్స్, debugging స్కిల్స్ ఉండాలి.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు టీంవర్క్ స్కిల్స్ ఉండాలి.

👉అప్లై చేసే విధానం :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

📌Notification & Apply : Click Here

Join Telegram (Must) : Click Here

Follow Insta Job page : Click Here

Follow WhatsApp : Click Here

4 thoughts on “WINFO Solutions కంపెనీలో Oracle EBS/Fusion- Trainee ఉద్యోగాలు 2026 |Latest Hyderabad Jobs

Leave a Reply to Mian Syed Bilal Cancel reply

Your email address will not be published. Required fields are marked *